"బాదామి" కూర్పుల మధ్య తేడాలు

2,225 bytes added ,  5 సంవత్సరాల క్రితం
|accessdate=2010-03-28}}
</ref>
 
==దర్శనీయ ప్రదేశాలు==
బాదామిలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గుహాలయాలు, శిలా తోరణాలు, కోటలు మరియు శిల్పాలు ఉన్నాయి.
*ఇక్కడ ఉన్న బౌద్ద గుహలోనికి కేవలం మోకాళ్లపై పాకుతూ మాత్రమే వెళ్ళగలము.
*5వ శతాబ్దంలో కట్టబడిన భూతనాధ ఆలయం ఒక చిన్న గుడి. ఇది అగస్త్య చెరువునకు ఎదురుగా నిర్మించబడింది.
*కొండపై నిర్మింపబడిన బాదామి కోట
*7వ శతాబ్దంలో నిర్మింపబదిన అనేక శివాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మేలెగట్టి శివాలయం.
*దత్తాత్రేయ ఆలయం
*11వ శతాబ్దంలో నక్షత్రాకారంలో నిర్మింపబడిన మల్లికార్జున ఆలయం
*కోట దక్షిణ భాగాన ఇస్లామిక్ శైలిలో నిర్మింపబడిన గుమ్మటము. ఇక్కడ ప్రార్థనలు చేసుకొనే వీలుంది.
*బాదామి నగరాన్ని వీక్షించుటకు వీలుగా ఉత్తర కోటలో నిర్మించిన ఎత్తైన స్థానాలు
*హిందువులలో కొందరు కులదేవతగా కొలిచే బనశంకరి ఆలయము.
*బాదామి, ఐహోల్ మరియు పత్తడకల్ ప్రాంతాల నుండి సేకరించిన శిల్పాలతో ఏర్పాటుచేసిన పురాతత్వ సంగ్రహశాల (మ్యూజియం).
 
==చిత్ర మాలిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1171747" నుండి వెలికితీశారు