కవిత్రయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
 
== [[నన్నయ]] ==
ఈయన తెలుగు సాహిత్యానికి ఆద్యుడు. ఆదికవి అని పేరుగన్నవాడు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో మొదటి వాడు. [[ఆదిపర్వము]], [[సభాపర్వము]] రచించి, [[అరణ్యపర్వము]] కొంత వరకే వ్రాయగలిగాడు.
 
== [[తిక్కన]] ==
ఈయన భారతంలో అత్యధిక భాగాన్ని తెలుగులోకి అనువదించాడు. నన్నయ అసంపూర్ణంగా వదిలేసిన అరణ్య పర్వాన్ని అలాగే ఉంచి మిగిలిన 15 పర్వాలను తిక్కన వ్రాశాడు.
 
== [[ఎఱ్ఱన]] ==
ఈయన ప్రబంధ పరమేశ్వరుడని బిరుదు పొందాడు. నన్నయ, తిక్కన అసంపూర్ణంగా మిగిల్చిన అరణ్య పర్వాన్ని ముగించి తెలుగు వారికి తెలుగులోనే ఆ ఆదికావ్యాన్ని చదువుకునే అదృష్టాన్ని కలిగించాడు.
 
[[వర్గం:కవులు]]{{సాహిత్యం}}== [[కవిత్రయం]] ==
[[నన్నయ]], [[తిక్కన]], [[ఎర్రాప్రగడ]]లు తెలుగునాట ప్రసిద్ధి గాంచినకవులు. సంస్కృతంలో వేద వ్యాసుడు రచించిన,పంచమ వేదంగా కీర్తిగాంచిన మహాభారతాన్ని ఈ ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. సంస్కృతం నుండి అనువదించినప్పటికీ, తెలుగులో దీనిని స్వతంత్ర 'కావ్యం'గా తీర్చి దిద్దారు.
 
"https://te.wikipedia.org/wiki/కవిత్రయం" నుండి వెలికితీశారు