"చర్చ:మన్వంతరం" కూర్పుల మధ్య తేడాలు

 
:[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] గారు ఇది మీరే వ్రాశినట్లు ఉన్నారు. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు రాయకండి ఇవి మీకు శోభనివ్వవు..'''(''సరైన ఆధారాలంటే ఎలా దొరుకుతాయి? ఇదేమైనా సంవత్సరాలా, శతాబ్దాలా? పాత వ్రాతప్రతులు వెదకడానికి? లేదా ప్రత్యక్ష సాక్షులు దొరకడానికి?... హ!హ!హ!'')'''సరైన ఆధారాలు దొరుకుతాయా అని అడుగుతున్నారు... సరైన అధారాలు లేకుండానే మీరు రామాయణం గురించి క్లుప్తంగా అంతఅందంగా వ్రాశారా...--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 21:40, 3 జూన్ 2007 (UTC)
::ఎందుకుండవూ ఫలానా ఉపనిషత్తో ఫలానా పురాణాల ప్రకారం ఇవి మనువులపేర్లు అయితే ఈ ఈ పురాణాల్లో ఈ విధముగా ఇచ్చారు అని అధారయుక్తంగా రాయవచ్చు.--[[సభ్యుడు:వైజాసత్య|వైఙాసత్య]] 02:35, 4 జూన్ 2007 (UTC)
 
 
ఒక [[కల్పం]]లో మొత్తం 14 మన్వంతరాలుంటాయి. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. 14 మంది మనువుల పేర్లు:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/117193" నుండి వెలికితీశారు