"వికీపీడియా:వికీ సాంప్రదాయం" కూర్పుల మధ్య తేడాలు

చి
(→‎Principles of Wikipedia etiquette: విభాగం అనువాదం పూర్తి)
* ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలనుకుంటారో, మీరు వారితో అలాగే వ్యవహరించండి.
* దయచేసి మర్యాదగా ఉండండి!
**ప్రజలు మిమ్మల్ని చూడలేరు, మీ మూడ్ ఎలా ఉందో వారికి తెలియదు. కఠినమైన, పరుషమైన పదజాలం దురుసుగా అనిపిస్తాయి. మీరు ఎంచుకునే పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండండి &ందష్mdash; ఇతరులు అర్థం చేసుకునేది, నీరు చెప్పదలచుకున్నది కాకపోవచ్చు.
* చర్చాపేజీల్లో [[వికీపీడియా:సంతకం చెయ్యండి|సంతకం చెయ్యండి]] (వ్యాసాల్లో కాదు!).
* [[వికీపీడియా:రచయితలకు సూచనలు|ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి]].
* మీరు వాదనలో పాల్గొంటే, కొన్నాళ్ళు తప్పుకోండి. మీరు మధ్యవర్తిత్వం చేస్తుంటే, తప్పుకొమ్మని వివాదగ్రస్తులకు చెప్పండి.
**ఓ వారం తరువాత తిరిగి రండి. మధ్యవర్తి కావాలని మీకు అనిపిస్తే, అప్పటికింఖా ఎవ్వరూ రంగంలో లేకపోతే, ఎవరో ఒకరిని అడగండి.
**వివాదాస్పద వ్యాసం నుండి తప్పుకుని మరో వ్యాసంపై పనిచెయ్యండి. వికీపీడియాలో {{ణూంభేఋఓFఆఋటీఛ్ళేశ్NUMBEROFARTICLES}} వ్యాసాలున్నాయి!
* [[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు|ఏది వికీపీడియా కాదో]] గుర్తుకు తెచ్చుకోండి.
*సాద్గ్యమైనంత వరకు వెనక్కు తిప్పడాలు, తొలగింపులకు దూరంగా ఉండండి. [[వికీపీడియా:3RR నియమం|3RR నియమాన్ని]] మరువకండి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/117260" నుండి వెలికితీశారు