కాలీఫ్లవరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
 
 
కాలీఫ్లవరు ఎల్లప్పుడూ తెల్లగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. కొన్ని సంకర జాతి పువ్వులు నారింజ రంగు లోనూ, కొన్ని బచ్చలిపండు రంగులోనూ కూడా దొరుకుతున్నాయి. ఈ రంగు ఫువ్వులలో తెల్ల వాటిలో కంటె పోషక పదార్ధాలు 25 శాతం ఎక్కువ ఉన్నాయిట. ''ఆంథోసయనిన్‌'' (anthocyanin) అనే రసాయనం బచ్చలి రంగు కాలీఫ్లవరుకీ, ఎర్ర కేబేజీకీ, ఎర్ర ద్రాక్ష సారా ఆ రంగుని ఇస్తుంది. ఈ రసాయనం [[ఏంటీఆక్సిడెంటు]] (antioxident) కోవకి చెందటం వలన ఇది శరీరానికి మంచి చేస్తుందని [[:వర్గం:శాస్త్రవేత్తలు|శాస్త్రవేత్తలు]] నమ్ముతున్నారు.
 
 
పంక్తి 24:
 
 
[[దస్త్రం:Califlower.JPG|thumb|right|క్యాలిఫ్లవర్. కొత్తపేట కూరగాయల మార్కెట్ లో తీసిన చిత్రము]]
 
[[వర్గం:బ్రాసికేసి]]
"https://te.wikipedia.org/wiki/కాలీఫ్లవరు" నుండి వెలికితీశారు