కాలేయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Anatomy |
Name = కాలేయం |
Latin = |
GraySubject = 250 |
GrayPage = 1188 |
Image = Leber Schaf.jpg |
Caption = [[గొర్రె]] కాలేయము: (1)కుడి తమ్మె, (2) ఎడమ తమ్మె, (3) కాడేట్ లోబ్, (4) క్వాడ్రేట్ లోబ్, (5) కాలేయ ధమని మరియు పోర్టల్ సిర, (6) కాలేయ లింఫు కణుపులు, (7) పిత్తాశయము. |
Image2 = Gray1224.png |
Caption2 = మానవ ఉదరములో కాలేయము (ఎరుపు రంగు) యొక్క స్థానము.|
Width = 240 |
Precursor = [[foregut]] |
System = |
Artery = [[కాలేయ ధమని]] |
Vein = [[కాలేయ సిర]], [[పోర్టల్ సిర]] |
Nerve = [[సీలియాక్ గాంగ్లియా]], [[వేగస్]]<ref>{{GeorgiaPhysiology|6/6ch2/s6ch2_30}}</ref> |
Lymph = |
MeshName = Liver |
MeshNumber = A03.620 |
DorlandsPre = |
DorlandsSuf = |
}}
'''కాలేయం''' [[మానవ శరీరము|మానవుని శరీరం]]లోని అతి పెద్ద [[గ్రంథి]]. ఇది [[ఉదరం]]లో [[ఉదరవితానము|ఉదరవితానానికి]] (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము [[పైత్యరసం|పైత్యరసాన్ని]] తయారుచేస్తుంది. అది [[పిత్తాశయం]]లో నిలువచేయబడి [[జీర్ణక్రియ]]లో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, [[ఆంత్రమూలము|ఆంత్రమూలానికి]] చేరుతుంది.
పంక్తి 26:
[[దస్త్రం:Digestive system showing bile duct-te.png|left|thumb|225px|కాలేయము మరియు పరిసరములలో ఉన్న జీర్ణవ్యవస్థ పటము]]
== ఒకేకాలేయం ఇద్దరికి ==
చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి చెందిన కాలేయ సర్జన్ డా||మహ్మద్ రేలా 'స్ల్పిట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సను మనదేశంలో తొలిసారిగా చేశారు.దాత నుండి కాలేయాన్ని సేకరించేటప్పుడే రెండు ముక్కలుగా విడదీసి, ఓ ముక్కను అరుదైన కాలేయ వ్యాధితో బాధ పడుతున్న బాలికకు, మరోముక్కను ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలికి అమర్చారు.
== పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయం ==
పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయాన్ని దానం చేయడం ఎంతో సులువు . అవయవంలో ఉండే ఎనిమిదింటిలో మూడు వరకు అరలు ఉన్నా అది సాధారణంగా పని చేస్తుంది. దీంతో ఇతరులకు కాలేయం అవసరమైనపుడు దాతలకు చెందిన కాలేయంలో కొంత భాగాన్ని బాధితులకు అమర్చవచ్చు. రెండు నెలల్లో దాత కాలేయం పెరిగి సాధారణ స్థాయికి చేరుతుంది.కాలేయ మార్పిడికి హైదరాబాద్‌లో రూ.18-20 లక్షల వరకు ఖర్చవగా... ఇతర దేశాల్లో ఆ మొత్తం రూ.1.50 కోట్ల వరకు ఉంటుంది.కాలేయం శరీరంలో ఏకంగా 500 రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారం.
* హెపటైటిస్‌ ఎ, ఇలు కలుషిత మంచినీరు, ఆహారం తీసుకోవడం వల్ల సంక్రమిస్తాయి.హెపటైటిస్‌ బి, సి వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. లైంగిక సంబంధాలు, రక్త మార్పిడి, ఒకే నీడిల్స్‌ను ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందికి వాడటం ద్వారా ఇవి సంక్రమిస్తాయి.
* స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి, కాలేయంపై పేరుకుపోతుంది.
* నూనె వస్తువులు, పిజ్జా, బర్గాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ మధ్యం సేవించడం ద్వారా వ్యాధులు వస్తున్నాయి.
==కాలేయ క్యాన్సర్==
లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా లివర్‌లో వచ్చే కేన్సర్ కణుతులు ప్రైమరీస్, సెకండరీస్ అంటూ రెండు రకాలుగా ఉంటాయి. లివర్‌లోనే పుట్టిన కణుతులను ప్రైమరీ లివర్ ట్యూమర్స్ అనీ, మిగతా భాగాల్లో అంటే, శ్వాసకోశాల్లో గానీ, పెద్ద పేగుల్లో గానీ, క్లోమగ్రం«థిలో గానీ, కిడ్నీలో గానీ, ఎముకల్లోగానీ కణుతులు పుట్టి అవి కాలేయానికి పాకే రకాన్ని సెకండరీ లివర్ ట్యూమర్స్ అనీ అంటాం. నిజానికి ప్రైమరీ లివర్ ట్యూమర్ల కంటే, ఈ సెకండరీ లివర్ ట్యూమర్లే ఎక్కువగా వస్తాయి.
"https://te.wikipedia.org/wiki/కాలేయం" నుండి వెలికితీశారు