కావలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
{{ఇతరప్రాంతాలు|శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలము}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=కావలి||district=నెల్లూరు
| latd = 14.92
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N79.98
| longd longm = 79.98
| longm longs =
| longs longEW = E
| longEW = E
|mandal_map=Nellore mandals outline5.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కావలి|villages=15|area_total=|population_total=140453|population_male=71589|population_female=68864|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=66.05|literacy_male=74.37|literacy_female=57.41|pincode = 524201}}
 
పంక్తి 21:
#పురాతనమైన శివాలయము అనబడే బ్రమరాంబా సమేత మల్లీశ్వరాలయం ఓ ప్రక్క కొలువుతీరి కావలికి వన్నె తెస్తుంది.
#విష్ణాలయము అనబడే లక్ష్మీకాంత స్వామి ఆలయం మరియు అందులోనే అతి పురాతన దక్షిణాభిముఖ ఆంజనేయ ఆలయము కలవు.
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడులో ఉన్న ఈ ఆలయంలో హనుమజ్జయంతి మహోత్సవాలు, 2014,మే-21 నుండి 25 వరకు నిర్వహించెదరు. [1]
 
1950 ప్రాంతంలో జరిగిన రిసర్వేలో కావలి రెవిన్యూ గ్రామాన్ని (పట్టణాన్ని) రెండు బిట్ లుగా విభజించారు. కావలికి ఉత్తరాన ఉన్న సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుండి, తుమ్మల పెంట రోడ్ వరకు ఉన్న భాగాన్ని బిట్-1 గా, మరియు తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంవైపు ఉన్న ప్రదేశాలను అనగా కసాయి వీధి మొదులుకుని, మాల పాళెం, మాదిగ పాళెం, రామమూర్తి పేట, కచ్చేరిమిట్ట, వెంగళరావు నగర్, శాంతినగర్ వరకు బిట్-2 గా విభజించారు. ఆ రోజుల్లో ఈ రెండు బిట్ లకి వేరువేరుగా కరణం, మునసబు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదవులని కలిపి ముందు వి.ఏ.ఒ(village Administration Officer) గా తర్వాత వి.ఆర్.ఓ(విలేజ్ రెవిన్యూ ఆఫీసర్) గా చేసిన తరువాత ఈ రెండు బిట్లకి వేరువేరు వి.ఆర్.ఒ. లు ఉన్నారు. షుమారుగా 2012 ప్రాంతంలో కావలి రెవిన్యూ గ్రామాన్ని నాలుగు బిట్ లుగా తిరిగి విభజించారు. ప్రస్తుతం నలుగురు వి.ఆర్.ఓ లు రెవిన్యూ అధికారులుగా పని చేస్తున్నారు.
పంక్తి 75:
*[[చెన్నయపాలెం]]
*[[గౌరవరం (కావలి)|గౌరవరం]]
*[[కావలి BIT - I]] (r) (సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలు మొదలుకుని కావలి పట్టణానికీ ప్రారంబ ప్రాంతమైన పాతూరు,తుమ్మలపెంట రోడ్ వరకు)
*[[కావలి BIT - II]] (r)(తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంగా శాంతి నగర్ వరకు.)
*[[కొత్తపల్లె (కావలి మండలం)|కొత్తపల్లె]]
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు