కావూరు సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:15వ లోకసభ సభ్యులు తొలగించబడింది; వర్గం:15వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయో...
చి Wikipedia python library
పంక్తి 23:
| date = May 12 |
| year = 2006 |
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3139
}}
 
'''కావూరు సాంబశివరావు''' (జ: [[2 అక్టోబర్]], [[1943]]) ఒక రాజకీయ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త. ఇతడు 8వ, 9వ, 10వ మరియు 12వ [[లోక్‌సభ]]లకు [[మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం|మచిలీపట్నం]] నియోజకవర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. 14వ [[లోక్‌సభ]]కు [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[ఏలూరు లోకసభ నియోజకవర్గం|ఏలూరు]] నియోజకవర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతము కాంగ్రెస్ నుండి [[భారతీయ జనతా పార్టీ]] లోకి చేరాడు.
==బయటి లింకులు==
* [http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3139 Official biographical sketch in Parliament of India website]
"https://te.wikipedia.org/wiki/కావూరు_సాంబశివరావు" నుండి వెలికితీశారు