కిల్లి కృపారాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
| image = Killikruparani.jpg
| caption =
| birth_date = {{Birth date and age|df=yes|1965|11|19}}
| birth_place ={{flagicon|India}} [[శ్రీకాకుళం]], [[భారతదేశం]]
| residence = టెక్కలి గ్రామము, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
| death_date =
పంక్తి 21:
| date = |
| year = |
| source =
}}
'''డాక్టర్ కిల్లి కృపారాణి ''' ఒక భారతీయ రాజకీయ నాయకురాలు మరియు వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేస్తున్నారు.
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
శ్రీకాకుళం లో 1965 నవంబరు 19 న కామయ్య, కౌసల్య దంపతులకు జన్మించారు. విశాఖపట్నం [[m:en:Andhra Medical College|ఆంధ్ర వైద్య కళాశాల]] నుండి [[m:en:Bachelor of Medicine, Bachelor of Surgery|ఎం. బి. బి. ఎస్ ]] పూర్తిచేశారు.
పంక్తి 32:
 
==సందర్శించిన దేశాలు==
వీరు బ్రిటన్, అమెరికా, వంటి దేశాలలో పర్యటించారు. ఆయా దేశాలలో భారత ప్రభుత్వం తరుపున అనేక సమావేశాలలో పాల్గొన్నారు.
==బయటి లంకెలు==
*[http://kalingaworld.com/Killi%20Krupa%20Rani.aspx పూర్తి వివరాలు]
"https://te.wikipedia.org/wiki/కిల్లి_కృపారాణి" నుండి వెలికితీశారు