"కీలు" కూర్పుల మధ్య తేడాలు

8 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి
చి (Wikipedia python library)
{{మొలక}}
[[దస్త్రం:Illu synovial joint.jpg|thumb|right|కీలు భాగాలు]]
కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు [[ఎముక]]లను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.
 
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.
== కీళ్లలో రకాలు ==
=== కదిలే కీళ్లు ===
* బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
* మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
* బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
* శాడిల్ కీలు
* జారుడు కీలు
 
=== కదలని కీళ్లు ===
* సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
* గోంఫోజ్
* షిండై లేజులు
* [[కీళ్ళ నొప్పి]]
==ఉపయక్త గ్రంథ సూచి==
[http://archive.org/details/JanaPriyaAarogyaprachuranalu జనప్రియ ఆరోగ్య ప్రచురణలు ఆరోగ్యం-కీళ్లు కండరాలు- (సం.)వేదగిరి రాంబాబు, నవంబర్ 1993,పల్లవి పబ్లికేషన్స్ విజయవాడ-2]
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1172943" నుండి వెలికితీశారు