కుంపటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
కుంపటి: మట్టితో గాని, ఇనుప రేకులతో గాని చేసిన పొయ్యిని కుంపటి అంటారు. మామూలు పొయ్యి అయితే అది వున్న చోటునే వంట చేసుకోవాలి. కాని కుంపటి మన ఇస్టమున్న చోటున పెట్టుకొని వంట చేసు కోవచ్చు. దీని వల్ల వంట చెరకు కొంత ఆదా అవుతుంది. ఇది చాల పురాతనమైనదే. కుంపటి మీద ఒక సామెత కూడ వున్నది. "ఒక ముసలమ్మ తన కుంపటి.. కోడి లేకుంటే వూర్లో తెల్లవారదని ఆ వూరి మీద పగ తీర్చు కోడానికి తన కుంపటిని, కోడిని తీసుకొని వెళ్లి పోయిందట" ఆ వూర్లో ఎవ్వరికి కోడి లేనందున తన కోడి కూయంగానె తెల్లవారేది. ఆ తర్వాత తన కుంపటి రాజేయగా..... ఇరుగుపొరుగు వారు వచ్చి నిప్పు తీసుకెళ్లి తమ ఇళ్లల్లో పొయ్యి రాజేసుకునె వారు.
"https://te.wikipedia.org/wiki/కుంపటి" నుండి వెలికితీశారు