కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 33:
 
జుట్టు పట్టి లాగారు. చెవులు పొడిచారు. కరిచారు. నీళ్ళు పోశారు. మదగజాలతో తొక్కించారు. కుంభకర్ణుడి చెవులలోకి చల్లటి నీరు పోశారు. అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగితే, అదే అవకాశం అనుకొని రాక్షస సైన్యం అంతా కలసి ఒక్కసారిగా అరిస్తే అప్పుడు కుంభకర్ణుడు లేచాడు. లేచిన వేంటనే పరిగలవంటి తన రెండు చేతులు విరుచుకొని , పాతాళగుహ లాంటి నోరు తెరచి ఆవలించాడు. వాడి దృష్టి వెంటనే అక్కడ పరిజనం వెంట ఉన్న మాంసరాసులు, అన్నం రాసులు, రక్తం కడవలు, మధ్యభాండాలు మీద పడుతుంది.. వాటిని తిని, త్రాగి, తేన్చిన తరువాత రావణుని ఆఙ్ఞను విన్నవించారు.
 
కుంభకర్ణుడు స్నానం చేసి, మరింత మధ్యం త్రాగి, రావణుని అంత:పురానికి బయలు దేరాడు. అలా బయలుదేరిన కుంభకర్ణుడిని చూసిన వానరులు భయపడి పోయి చెట్లు, పుట్టలు ఎక్కారు, కొందరు సేతువు వైపు పారిపోయారు. అది చూసిన [[విభీషణుడు]] అంగదుడు , సుగ్రీవుడు తో వానర సైన్యానికి ధైర్యం చెప్పమని అలా నడిచివెళ్ళుతున్నది రాక్షసుడు కాదని ఒక యంత్రం అని చెప్పమంటాడు. సుగ్రీవుడు ఆ మాటలు ప్రకటించిన తరువాత వానరులు నెమ్మదించారు.
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు