కుక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{ఇతరవాడుకలు}}
{{Taxobox
| color = pink
| name = పెంపుడు కుక్క
| fossil_range = Late [[Pleistocene]] - Recent
పంక్తి 23:
 
== విశేషాలు ==
కుక్క ఇంకా మనిషి ఎలా మొదట సహజీవనం సాగించడం నేర్చుకున్నారో తెలియనప్పటికీ, మనిషి మాత్రం చాలా త్వరగా కుక్క తన జీవనాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకున్నాడు. కుక్కలను జంతువులను వేటాడడానికి, పశువులకు మరియు ఇళ్ళకు కాపలాగా, ఎలుకలు మరియు ఇతర హానికర జీవాలను తొలగించడానికి, బండ్లను లాగడానికి, ఇంకా చెప్పాలంటే తపుచేసిన వారిని శిక్షించడానికి కూడా వాడుకునేవారు. ప్రస్తుతం కుక్కలను పోలీసులు వివిధ పనుల్లో వాడతారు. కాని కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఎర్పరుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే కుక్క గురించి ఒక చిన్న కథ కుడా వుంది.కడప జిల్లాలోని గండికొవ్వూరు గ్రామంలో ఒక యజమాని ఒక కుక్కను చిన్నతనం నుంచి పెంచాడు.దానికి విశ్వాసంగా తన యజమాని చనిపోయిన తరువాత అతని సమాధి వద్ద వారం రోజుల పాటు వుండి తన ప్రాణాలను అక్కడే వదిలింది.
 
== కుక్కల జాతులు ==
పంక్తి 43:
 
== కుక్కకాటు ==
మున్సిపాలిటీలు, పశుసంవర్థక శాఖ నిర్లక్ష్యం, కారణంగానే ఇంటి బయట ఆడుకునే చిన్నారులు, వీధినపోయే పెద్దలు [[కుక్కకాటు]]కు బలవుతున్నారని ఇంట్లో పడుకుని ఉండగా [[పిచ్చికుక్కలు]] ఇంట్లోకి ప్రవేశించి గాయపరుస్తున్నాయని, వీధి కుక్కలను నియంత్రించడానికి ప్రత్యేకంగా రూపొందించిన 2007-డాగ్‌ రూల్స్‌ అమలు సక్రమంగా జరగడం లేదనీ, దాంతోనే వీధి కుక్కలు నగరంలో వీరంగాన్ని సృష్టిస్తున్నాయని , భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించకుండా ప్రజలను వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని జంతు సంక్షేమ సంఘం ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది.(ఈనాడు8.11.2009)
== కుక్కలపై తెలుగులో కల సామెతలు ==
* మొరిగే కుక్క కరవదు
పంక్తి 49:
* కుక్క కాటుకు చెప్పు దెబ్బ
* కుక్క తోక వంకర
* ప్రతి కుక్కకూ తనదైన ఒక రోజు ఉంటుంది
* కుక్క మూతి పిందెలు
* మాటలు నేర్చిన కుక్కను ఉస్కో అంటే అది కూడ ఉస్కో అన్నదట.
పంక్తి 55:
<gallery>
దస్త్రం:Puppies. two (1).JPG|కుక్క పిల్లలు
దస్త్రం:Same block dog.JPG|సాదారణ వీది నల్ల కుక్క
దస్త్రం:.puppy4.jpg|కుక్క పిల్ల
దస్త్రం:DSC01546.JPG|కుక్కపిల్లలు
"https://te.wikipedia.org/wiki/కుక్క" నుండి వెలికితీశారు