కుప్పం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 13:
 
==గ్రామ స్వరూపం, జనాభా==
కుప్పం ప్రాంత రాష్ట్రంలో [[రాయలసీమ]]లో ఉంది. పశ్చిమాన, ఉత్తరాన [[కర్ణాటక]] రాష్ట్రపు కోలార్ జిల్లా, దక్షిణాన [[తమిళనాడు]]కు చెందిన కృష్ణగిరి జిల్లా ఉన్నాయి. "కుప్పం" అంటే కలసే స్థలం.<ref name="icom">[http://www.kupnet.org/ కుప్పం ఐ-కమ్యూనిటీ]</ref> ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు - మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ఉన్నందున కుప్పంలో వివిద సంస్కృతుల, భాషల ప్రభావం కనిపిస్తుంది.
 
కుప్పం గ్రామం 12′ 45″ ఉత్తరం, 78′ 20″ తూర్పు అక్షాంశరేఖాంశాలవద్ద ఉంది. సమీపంలోని మొత్తం 5 మండలాలలో జనాభా షుమారు 612 జనావాసాలు, 62,400 ఇళ్ళు, 3 లక్షల మంది జనాభా ఉన్నారు.
 
==వ్యవసాయం, నీటి వనరులు==
పంక్తి 36:
==సౌకర్యాలు==
;రవాణా
కుప్పం నియోజక వర్గం మూడు రాష్రాల కూడలి, అనగా ఆంద్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ , కర్నాటక మరియు తమిళనాడులు ఇచ్ఛట కలుస్తాయి.
ఇక్కడినుండి బెంగళురుకు 105 కి.మీ., చెన్నైకు 250 కి.మీ.
;విద్య
నియోజక వర్గంలో 455 పాఠశాలలు, 1 విశ్వవిద్ద్యలయం (ద్రావిడ విశ్వవిద్ద్యలయం , Dravidian University), 1 ఇంజినీరింగ్ కాలేజి, ఒక మెడికల్ కాలేజి, 1 పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. అక్షరాస్యత 61% ఉన్నది.
 
చాలా కాలం గా వెనకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియొజికవర్గం గత పది సంవత్సరాలలో దాదాపుగా అన్ని గ్రామాలలో పాఠశాలలు నెలకొల్పబడి అబివృధి ఛెందుతొంది. ఈ నియొజికవర్గం లో చెవిటి మరియు మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల [[విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్]] వారి ఆధ్వర్యం లో నడపబడుచూ , నియొజికవర్గం లోని వికలాంగుల సంక్షేమం లో పాలుపంచుకుంటున్నది.
పంక్తి 50:
* పైల్స్ క్లినిక్
^ govt urben health care in PES (it is opend by sree chandra babu naidu in 19 august 2012 )
^ govt hospatil gudupalli
 
; సినిమా హాళ్ళు
పంక్తి 71:
కుప్పంలోను, పరిసర ప్రాంతాలలోను పలు స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేస్తున్నాయి.<ref name="kupwiki"/>
* విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ (Victory India Charitable Tent of Rescue Yacht,),<br /> శెట్టిపల్లె, కుప్పం రోడ్డు, గుడుపల్లె మండలం<br />[http://www.victoryindia.org విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్]
* జన అభ్యుదయ సేవా సమితి - JASS - పైపాల్యం, వసనాడు
* ధన్ ఫౌండేషన్, బైపాస్ రోడ్
* మార్గదర్శి - జయప్రకాశ్ రోడ్
పంక్తి 94:
==చరిత్ర==
క్రీ.శ. 1066 నుండి కుప్పం చరిత్రకు సంబంధించిన కొన్ని వివరాలు లభిస్తున్నాయి.
"Feudal history of Kuppam (AD. 1066 to 1947)" అనే పుస్తకాన్ని సాధు సుబ్రహ్మణ్యం అనే రచయిత ఎస్.వేణుగోపాలన్ సహకారంతో రచించాడు. ఇది Indian Rural Reconstruction Movement(IRMM), బెంగళూరు వారిచే ప్రచురించబడింది.<ref name="kupwiki">[http://wiki.kupnet.org/index.php?title=Main_Page కుప్పం వికీలోని సమాచారం] {{dead link|date=1 July 2012}}</ref>
 
కుప్పం చరిత్ర అధ్యయనకారులకు ఆసక్తి కలిగించే విషయాలు
పంక్తి 114:
==ఇతర విశేషాలు==
[[ఫైలు:Kuppam Digital Community.jpg|right|thumb|250px|Diana Bell releasing the Telugu book on Kuppam HP i-community]]
గ్రామీణ ప్రాంతాలవారికి [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] అందుబాటులోకి వచ్చి ఉపయోగపడాలనే లక్ష్యంతో "హ్యూలెట్ ప్యాకర్డ్"(HP) సంస్థవారు ఇక్కడ i-community initiative ఆరంభించారు. ఫిబ్రవరి 2002లో మొదలైన ఈ ప్రయోగాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే మొదటిది. తరువాత మూడు సంవత్సరాలలో ఇక్కడి 3 లక్షలమంది సామాన్య జనులకు సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడం వలన సామాజిక, ఆర్థిక ప్రగతికి అది సాధనమయ్యింది.<ref name="icom"/> ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు మరియు ఆయారంగాలలోని నిపుణులు తమ సహకారాన్ని అందించారు.
 
==కుప్పం నియోజకవర్గం==
పంక్తి 120:
[[బొమ్మ:kuppam constituency mandals t.jpg|thumb|250px|కుప్పం నియోజకవర్గంలోని మండలాలు]]
 
1999 ఎన్నికలలో ఈ నియోజక వర్గంలో 1,61,872 మంది రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఈ నియోజక వర్గం నుండి ఎన్నికైన శాసన సభ్యులు:
<ref>[http://www.eci.gov.in/ElectionAnalysis/AE/S01/partycomp142.htm Election Commission of India.APAssembly results.1978-2004]</ref>
*1978 - బి.ఆర్.దొరస్వామి నాయుడు
"https://te.wikipedia.org/wiki/కుప్పం" నుండి వెలికితీశారు