లైఫ్ అఫ్ పై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''''Life of Pi''''' is a 2012 American [[3D film|3D]] [[live-action]] [[computer animation|computer-animated]] [[Adventure film|adventure]] [[drama film]] based on [[Yann Martel]]'s [[Life of Pi|2001 novel of the same name]]. Directed by [[Ang Lee]], the film's [[Film adaptation|adapted screenplay]] was written by [[David Magee]], and it stars
 
 
Line 37 ⟶ 36:
 
 
==కధ==
 
===ఫై బాల్యం ===
 
పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్న రవితో కలిసి జూ ప్రాంగణంలోనే నివాసం. జూ లోని జంతువులతో సావాసం. పుట్టుకతో హిందువు, కానీ పద్నాలుగేళ్ళ వయసులో క్రిష్టియానిటీ, ఇస్లాం మతాల మీద కూడా నమ్మకం కుదిరి, మూడు మతాల ప్రార్ధనలూ చేస్తుంటాడు. పై కి పదహారేళ్ళ వయసున్నప్పుడు, అతని తండ్రి ఎమర్జన్సీ టైంలో (1976 లో) పాండిచ్చేరీలో జూ నిర్వాహకానికీ, ఇతర వ్యాపారాలకి గానీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించక, కెనడా వలస పోవాలని నిర్ణయించుకున్నాడు. జూలోని కొన్ని ముఖ్యమైన జంతువులని అమెరికాలోని కొన్ని జూలకి అమ్మేసారు. ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని ఒప్పందం. తన కుటుంబం తోనూ, ఆ జంతువులతోనూ కలిసి, ఒక జపనీస్ ఓడలో పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం. ఓ మూడు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత స్పష్టంగా తెలీని కారణాలతో ఓడ మునిగిపోయింది. పై మాత్రం ఎలాగో ఒక చిన్న లైఫ్ బోట్లోకి చేరుకోగలిగాడు. తన మిగతా కుటుంబం అంతా ఓడతో పాటూ మునిగిపోయింది.
పంక్తి 45:
[[File:Sumatraanse Tijger.jpg|thumb|]]
 
=== సముద్ర ప్రయాణం ===
అతని కుటుంబం తో కలసి సముద్రం లో ప్రయాణించుట
 
పంక్తి 57:
 
 
=== పులితో అనుభవం===
అతను ప్రయాణించిన పడవ మునుగుట, అతను పులి మాత్రమే బ్రతుకుట
 
పంక్తి 65:
 
పుస్తకం మొదట్లో వచ్చే దాదాపు మూడోవంతు భాగం, జూ లోని జంతువుల సైకాలజీ, వాటి శిక్షణ, అలవాట్ల గురించీ అవసరమైన దానికన్నా ఎక్కువ వివరాలుంటాయి. మొదటిసారి చదివేటప్పుడు, ఇవన్నీ ఇంత వివరంగా అవసరమా అనిపిస్తుంది. కానీ పుస్తకం చదవటం పూర్తయ్యాకా, లేదా మళ్ళీ రెండో సారి చదువుతున్నప్పుడు ప్రతీ వివరం “yes, makes sense and related” అనిపిస్తుంది. అలానే సముద్రంలో కనిపించే రకరకాల జీవజాలం గురించి కూడా ఎన్నో వర్ణనలూ, వివరాలూ. మనిషి వేరే మనిషి తో కన్నా, తనతో తనే ఎక్కువగా మాట్లాడుకోగలడు అనిపించేలా, పై అంతులేని ఆలోచనలు పేజీల కొద్దీ. అంతా రచయిత మాటల గారడీ, మెస్మరిజం…. ఒక్కోసారి నిజమేనేమో అని నమ్మేలా, ఒక్కోసారి నిజంగానా అని తర్కించుకునేలా. వెరసి కనీసం ఒకసారి చదవాల్సిన పుస్తకం. చదవాలని అనుకుంటే అప్పుడప్పుడూగా కాకుండా ఏకబిగిన చదవగలిగిన సమయం చూసుకుని చదవాల్సిన పుస్తకం.
 
===ముగింపు===
 
 
"https://te.wikipedia.org/wiki/లైఫ్_అఫ్_పై" నుండి వెలికితీశారు