కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
----
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=కుల్కచర్ల||district=రంగారెడ్డి
| latd = 17.010828
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N77.866859
| longd longm = 77.866859
| longm longs =
| longs longEW = E
| longEW = E
|mandal_map=Rangareddy mandals outline28.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కుల్కచర్ల|villages=30|area_total=|population_total=60217|population_male=30548|population_female=29669|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=36.40|literacy_male=48.44|literacy_female=24.02}}
'''కుల్కచర్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[పరిగి అసెంబ్లీ నియోజకవర్గం]]లో భాగమైన ఈ మండలము పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో [[మహబూబ్ నగర్]] జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది. ఈ మండలములో 29 గ్రామపంచాయతీలు కలవు. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో కలవు.
పంక్తి 21:
[[దస్త్రం:Kulkacharla Kothulagutta.JPG|250px|thumb|right|<center>కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట</center>]]
==వర్షపాతం, నీటిపారుదల==
మండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూల మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.
 
==వ్యవసాయం, పంటలు==
"https://te.wikipedia.org/wiki/కుల్కచర్ల_మండలం" నుండి వెలికితీశారు