లైఫ్ అఫ్ పై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
=== సముద్ర ప్రయాణం===
ఆ లైఫ్ బోట్లో పై తో పాటూ ఒక జీబ్రా, చింపాంజీ(Orangutan), ఒక hyenaనక్కలాంటి హైనా, ఒక పెద్దపులి కూడా చోటు సంపాదించుకున్నాయిసంపాదించుకుంటయి. జీబ్రానీ చింపాంజీనీ hyenaహైనా, hyena నిహైనాని పులీ తినెయ్యగా, చివరికి పులీ, పై మిగిలారుబోట్లో బోట్లోమిగులుతారు. అన్నట్టు పులి గారికి Richard Parker అని ఓ మంచి పేరు కూడా ఉంది. ఒకవైపు పై కి తను ఒంటరి కానందుకు కొంచెం సంతోషం, ఒకవైపు పులితో సావాసం…క్షణక్షణగండం.సావాసం చేస్తూ క్షణక్షణగండంగా ఉన్న ఇపుడుపైపటేల్ పై ముందున్నవి రెండు సమస్యలు… ఒకటి పులిగారికిపులికి తను ఆహారం కాకుండా ఉండాలంటే, దానికి వేరే ఆహారం సమర్పించుకోవడం. రెండు ఆ చిన్న బోట్లో ఎవరి టెరిటరీస్హద్దులు ఎంతవరకో, ఎవరు ఎవరికి యజమానో స్పష్టం చెయ్యడం.
అతని కుటుంబం తో కలసి సముద్రం లో ప్రయాణించుట
 
ఆ లైఫ్ బోట్లో పై తో పాటూ ఒక జీబ్రా, చింపాంజీ(Orangutan), ఒక hyena, ఒక పెద్దపులి కూడా చోటు సంపాదించుకున్నాయి. జీబ్రానీ చింపాంజీనీ hyena, hyena ని పులీ తినెయ్యగా, చివరికి పులీ, పై మిగిలారు బోట్లో. అన్నట్టు పులి గారికి Richard Parker అని ఓ మంచి పేరు కూడా ఉంది. ఒకవైపు పై కి తను ఒంటరి కానందుకు కొంచెం సంతోషం, ఒకవైపు పులితో సావాసం…క్షణక్షణగండం. ఇపుడు పై ముందున్నవి రెండు సమస్యలు… ఒకటి పులిగారికి తను ఆహారం కాకుండా ఉండాలంటే, దానికి వేరే ఆహారం సమర్పించుకోవడం. రెండు ఆ చిన్న బోట్లో ఎవరి టెరిటరీస్ ఎంతవరకో, ఎవరు ఎవరికి యజమానో స్పష్టం చెయ్యడం.
 
రెండో దానికి తను జూ వాతావరణంలో పెరిగి, అక్కడ తండ్రి నుంచీ, ఉద్యోగుల నుంచీ గ్రహించిన ఏనిమల్ సైకాలజీ, ట్రైనింగ్ సమయానికి ఉపయోగపడ్డాయి. కానీ చుట్టూ అగాధం లాంటి మహా సముద్రంలో, పులి తినగలిగే ఆహరం సంపాదించడం ఎలా? పాపం దానికోసం పడరాని పట్లు పడ్డాడు. శుద్ధ శాకాహారి అయిన తను, సముద్రంలో దొరికే చేపలూ, తాబేళ్ళూ పట్టి, వాటిని చంపి పులి ఆకలి తీరుస్తాడు. మొదటిసారి చేపను పట్టుకొని, దానిని చంపడానికి ఒక దుప్పటిలో చుట్టి, గొడ్డలితో కొట్టడానికి పడే సంఘర్షణ నుండి, పాశవికంగా వట్టి చేతులతో కొట్టి చంపగలిగే మనస్థితికి చేరుకుంటాడు. ఆ నేపధ్యంలో పడిన వేదన, నెమ్మదిగా ఆ పనికి అలవాటు పడి యాంత్రికంగానూ కొంచెం క్రూరంగానూ మారిన వైనం చదువుతుంటే కొంచెం వొళ్ళు జలదరిస్తుంది. జంతువుతో సమానంగా దొరికిన అడ్డమైన దాన్నీ తినడం … అసహ్యంతో పొట్టలో దేవేస్తుంది. కానీ అలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో మనిషికి వేరే దారి, విచక్షణ ఉండవు మరి.
Line 67 ⟶ 65:
 
===ముగింపు===
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లైఫ్_అఫ్_పై" నుండి వెలికితీశారు