"కె.బి. తిలక్" కూర్పుల మధ్య తేడాలు

13 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
{{సమాచారపెట్టె వ్యక్తి
| name ='''కొర్లిపర బాలగంగాధర్ తిలక్'''
| residence =
| other_names =
| image =K.B.Tilak.jpg
| imagesize = 200px
| caption = కె.బి. తిలక్
| birth_name = '''కొర్లిపర బాలగంగాధర్ తిలక్'''
| birth_date = [[1926]], [[జనవరి 14]]
| birth_place = [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]]
| native_place =
| death_date = [[2010]], [[సెప్టెంబరు 23]]
| death_place =
| death_cause =
| known = స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత
| occupation =
| title =
'''కొర్లిపర బాలగంగాధర్ తిలక్''' (1926 - 2010) స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.<ref>Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.</ref> [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో జైలుకి వెళ్లారు. తర్వాత [[ప్రజా నాట్యమండలి]]లో పనిచేశాడు. మేనమామలు [[ఎల్.వి.ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు [[2010]], [[సెప్టెంబరు 23]]న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010</ref>.
== అభ్యుదయ భావాలతో సినిమాలు==
#[[ముద్దుబిడ్డ]] (1956)
#[[ఎం.ఎల్.ఏ.]] (1957)
#[[అత్తా ఒకింటి కోడలే]] (1958)
#[[చిట్టి తమ్ముడు]] (1962)
#[[ఉయ్యాల జంపాల]] (1965)
#[[ఈడుజోడు]] (1967)
#[[పంతాలు పట్టింపులు]] (1968)
#[[కొల్లేటి కాపురం]] (1976)
#[[ధర్మవడ్డీ]] (1982)
#ఛోటీ బహు, కంగన్ (1971)
==విశేషాలు==
*[[జయప్రద]] ను వెండితెరకు పరిచయం చేశాడు
==అవార్డులు, గుర్తింపులు==
*2008 సంవత్సరపు [[బీఎన్. రెడ్డి]] అవార్డు లభించింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1173787" నుండి వెలికితీశారు