కెప్లర్ గ్రహ గమన నియమాలు: కూర్పుల మధ్య తేడాలు

5 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 61 interwiki links, now provided by Wikidata on d:q83219 (translate me))
చి (Wikipedia python library)
[[Image:Kepler laws diagram.svg|thumb|400px|పటంలో మూడు నియమాలను వివరించడం జరిగినది.<br />(1) రెండు గ్రహముల దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిగుగుతుంటే మొదటి గ్రహం యొక్క నాభులు మరియు రెండవ గ్రహం యొక్క నాభులు ''&fnof;''<sub>1</sub> మరియు ''&fnof;''<sub>2</sub> మరియు ''&fnof;''<sub>1</sub> మరియు ''&fnof;''<sub>3</sub> అయితే వాటిలో ఒక నాభి ''&fnof;''<sub>1</sub> వద్ద సూర్యుడు ఉంటాడు.<br /> (2) రంగువేయబదిన సెక్టర్లు ''A''<sub>1</sub> మరియు ''A''<sub>2</sub> లు సమాన కాలవ్యవధులలో సమాన వైశాల్యములు పొందుతుంది. అనగా ''A''<sub>1</sub> వైశాల్యం యేర్పడుటకు కాలం ''A''<sub>2</sub> వైశాల్యం యేర్పడుటకు కాలం సమానం మరియు వాటి వైశాల్యములు సమానం.<br />(3) మొదటి గ్రహం, రెండవ గ్రహం యొక్క పరిభ్రమణ కాలముల నిష్పత్తి ''a''<sub>1</sub><sup>3/2</sup>&nbsp;:&nbsp;''a''<sub>2</sub><sup>3/2</sup>.]]
 
 
==గ్రహ గమన నియమాలు==
 
# ప్రతి గ్రహము దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. దీర్ఘ వృత్తం యొక్క రెండు నాభులలో ఏదో ఒక స్థానములో [[సూర్యుడు]] ఉంటాడు.
# దీర్ఘవృత్తాకార మార్గం లో తిరిగే గ్రహమునకు సూర్యునికి కలిపే రేఖ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యములను యేర్పరుస్తుంది..<ref name="Wolfram2nd">Bryant, Jeff; Pavlyk, Oleksandr. "[http://demonstrations.wolfram.com/KeplersSecondLaw/ Kepler's Second Law]", ''[[Wolfram Demonstrations Project]]''. Retrieved December 27, 2009.</ref>
# గ్రహము యొక్క పరిభ్రమణ కాల వర్గం దీర్ఘవృత్తం యొక్క హ్రస్వాక్షం యొక్క ఘనమునకు అనులోమాను పాతంలో ఉండును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1173841" నుండి వెలికితీశారు