"జీన్స్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Rajasekhar1961 జీన్స్ పేజీని జీన్స్ (సినిమా)కి తరలించారు)
ట్యాగు: చరవాణి సవరింపు
* కన్నులతో చూశేవీ
* కొలంబస్ కొలంబస్
* పూవుల్లో దాగున్నాదాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతకోకాచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరులేని కోయిలపాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం
పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతకోకాచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరులేని కోయిలపాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం
ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్
పూలవాసన అతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా
వాననీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా
వెలిగేటి మిణుగురులతిశయమే
తనువులో ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ...
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం
పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతకోకాచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరులేని కోయిలపాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం
అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొస్తే
నీవేనా అతిశయము
జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పువ్వా నువు
ఎనిమిదవ అతిశయము
నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు
తేనెలూరే అధరాలు అతిశయమే
మగువ చేతివేళ్ళు అతిశయమే
మకుటాల్లంటి గోళ్ళు అతిశయమే
కదిలే ఒంపులు అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ...
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం
పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతకోకాచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరులేని కోయిలపాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం
* ప్రియా ప్రియా చంపొద్దే
* రావే నా చెలియా
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1173862" నుండి వెలికితీశారు