కేర్ ఆసుపత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: en:Care Hospital (deleted)
చి Wikipedia python library
పంక్తి 1:
'''కేర్ ఆసుపత్రి''' (Care Hospital) [[హైదరాబాదు]] లోని ప్రసిద్ధిచెందిన వైద్యశాల. దీనిని [[1997]] సంవత్సరంలో డా.[[బి.సోమరాజు]] మరికొంతమంది ప్రముఖ వైద్యులతో [[నాంపల్లి]]లో ప్రారంభించారు.
 
ప్రస్తుతం దీని శాఖలు [[హైదరాబాదు]] ([[నాంపల్లి]], [[బంజారా హిల్స్]], [[సికింద్రాబాదు]], [[ముషీరాబాద్]]), [[విశాఖపట్నం]], [[విజయవాడ]] పట్టణాలలోనే కాక [[రాయపూర్]], [[నాగపూర్]] మరియు [[పూణే]] లలో స్థాపించబడ్డాయి.
 
==లక్ష్యం==
పంక్తి 12:
 
 
==వైద్య శాఖలు మరియు సిబ్బంది==
కేర్ ఆసుపత్రి అన్ని వైద్య శాఖలలోను మొత్తం ఇంచుమించు 200 మంది వైద్య మరియు ఇతర సిబ్బంది 24 గంటలు ప్రజలకు సేవలందిస్తున్నారు.
 
 
కేర్ ఆసుపత్రిలో [[శస్త్రచికిత్స]] విభాగంలో గుండె, మెదడు, మూత్రపిండాలు, జీర్ణకోశ, ఎముకలు, కన్ను, చెవి, ముక్కు, గొంతు, కాన్సర్, రక్తనాళాల, దంత, స్త్రీల వ్యాధులకు చెందిన సేవలందిస్తున్నారు. [[వైద్యచికిత్స]] విభాగంలో గుండె, మెదడు మరియు నరాలు, ఛాతీ, వినాళగ్రంధులు, చర్మ, జీర్ణకోశ, మూత్రపిండాలు, కాన్సర్, మానసిక వ్యాధులకు సేవలందిస్తున్నారు.
దీనిలో రక్తనిధి, మత్తు విభాగం, నొప్పి, అత్యవసర విభాగాలు మరియు రకరకాల ప్రయోగశాలలు కూడా కలవు.
 
"https://te.wikipedia.org/wiki/కేర్_ఆసుపత్రి" నుండి వెలికితీశారు