"కొండపల్లి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొండపల్లి సీతారామయ్య
| residence = [[జొన్నపాడు]]
| other_names =కొండపల్లి సీతారామయ్య
| image =Kondapalli sitharamayya.jpg
| imagesize = 200px
| caption = కొండపల్లి సీతారామయ్య
| birth_name = కొండపల్లి సీతారామయ్య
| birth_date =
| birth_place = [[కృష్ణాజిల్లా]], [[లింగవరం]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = నక్సలైట్, కమ్యునిస్టు నాయకుడు.
| occupation =
| title =
కొండపల్లి సీతారామయ్య, [[కృష్ణాజిల్లా]], [[లింగవరం]] గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత [[జొన్నపాడు]] గ్రామంలో పెరిగాడు.
== వ్యక్తిగత జీవితం ==
[[కొండపల్లి కోటేశ్వరమ్మ]] ఇతని భార్య. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె(కరుణ) ఉన్నారు. కుమారుడు పోలీస్ ఎన్ కౌంటరులో మరణించి ఉండవచ్చు. కుమార్తె మరియు అల్లుడు డాక్టర్లు. అల్లుడు అకాల మరణంతో కుమార్తె కూడా కొంత కాలానికి విజయవాడలో డాక్టరుగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకుంది. <ref> [[నిర్జన వారధి]], కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ</ref><ref> [[నవ్విపోదురుగాక నాకేమి]], ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి ఆత్మకథ</ref>.
 
== రాజకీయ జీవితం ==
 
==ఆఖరు రోజులు ==
చివరి రోజుల్లో, సీతారామయ్య పార్నిన్సన్ వ్యాధి బారిన పడ్డారు. రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఏప్రియల్ 12, 2002 న 87 సంవత్సరాల వయసులో విజయవాడలోని మనవరాలు ఇంటిలో మరణించాడు. అతనికి అప్పుడు భార్య కోటేశ్వరమ్మ, మనవరాళ్లు వి. అనురాధ, జి. సుధ లు ఉన్నారు. తరువాత రోజు అంతిమ యాత్ర జరిగింది. ఆ అంతిమ యాత్రకు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1174236" నుండి వెలికితీశారు