కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
[[ఫైలు:KONDAVITI VENKATAKAVI.JPG|right|thumb|100px]]
 
'''కొండవీటి వెంకటకవి''' (1918 - 1991) ప్రసిద్ధ కవి, [[హేతువాది]] చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు '''కొండవీటి వెంకటయ్య'''. వీరు [[గుంటూరు]] జిల్లా [[సత్తెనపల్లి]] తాలూకా [[విప్పర్ల]] గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు [[జనవరి 25]], [[1918]] సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద ఉన్నత విద్య గడించాడు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు.[[ బాబా]] లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. [[ఈనాడు]],లో అనేక వ్యాసాలు రాశారు.
 
1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ [[శతకం]] రచించారు. తరువాత కాలంలో త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీలను గురించి మూడు శతకాలు రచించారు. 1942లో ''హితబోధ'', 1944లో ''ఉదయలక్ష్మీ నృసింహ తారావళి'' రచించారు. 1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం ''శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం'' సంస్కృతంలో రచించారు.
 
 
పంక్తి 16:
 
 
పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగాడు. 1945 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి లాంటివి. [[వసుచరిత్ర]] అవలీలగా పాడి వినిపించేవాడు. [[భట్టుమూర్తి]] అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. వెంకటకవికి ఇంగ్లీషు రాదు. [[అష్టావధానం|అష్టావధానాలు]] చేశాడు. [[భువన విజయం|భువన విజయాలలో]] పాల్గొన్నాడు. లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, [[త్రిపురనేని రామస్వామి]] రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. ఇలా ఆవుల మంజులత గారి పెళ్ళి, [[హైదరాబాదు ఎగ్జిబిషన్]] మైదానంలో జరిపించారు. ఆయన [[పురోహితుడు]]. ఇన్నయ్య తోటి పురోహితుడు.
 
 
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు