కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షులు తొలగించబడింది; [[వర్గం:ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుల...
చి Wikipedia python library
పంక్తి 3:
{{Infobox_Indian_politician
| image=Konijeti rosaiah.gif
| name = కొణిజేటి రోశయ్య
| birth_date ={{Birth date and age|1933|7|4|df=y}}
| residence =
పంక్తి 12:
| successor =
| party =[[భారత జాతీయ కాంగ్రెసు]]
| religion = [[హిందూ]]
| spouse = శివలక్ష్మి
| date = సెప్టెంబర్ 3
పంక్తి 20:
 
 
'''కొణిజేటి రోశయ్య''' [[1933]], [[జూలై 4]]న [[గుంటూరు]] జిల్లా [[వేమూరు]] గ్రామములో జన్మించాడు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున [[1968]], [[1974]] మరియు [[1980]]లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాడు. తొలిసారిగా [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ మరియు రవాణ శాఖల మంత్రిగా పని చేసాడు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించాడు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుధీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి నవంబరు 24, 2010 వరకు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 31, 2011న రోశయ్య [[తమిళనాడు]] రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 26:
 
== రాజకీయ ప్రస్థానం ==
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి.రంగా]] శిష్యుడు. [[నిడుబ్రోలు]]లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డి తో బాటు రాజకీయ పాఠాలు నేర్చాడు. [[1979]]లో [[టంగుటూరి అంజయ్య]] ప్రభుత్వంలో రవాణ మరియు గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, [[1982]]లో [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ప్రభుత్వంలో హోం శాఖ, [[1989]]లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణ, విద్యుత్తు శాఖలు, [[1991]]లో [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలు, [[1992]]లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. [[2004]] మరియు [[2009]]లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంద్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. [[1995]]-[[1997|97]] మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశాడు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.<ref>http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/</ref>
 
=== ఆర్థికమంత్రిగా ===
పంక్తి 32:
 
=== ముఖ్యమంత్రిగా ===
వై.ఎస్.రాజశేఖరరెడ్డి [[హెలికాప్టర్]] ప్రమాదంలో మృతిచెందడంతో [[2009]], [[సెప్టెంబర్ 3]]న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం నవంబర్ 24, 2010 వ తేదీన పదవికి రాజీనామ చేసాడు.
 
== కాలరేఖ ==
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు