వికీపీడియా:బయటి లింకులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→Longevity of links: విభాగం అనువాదం పూర్తి |
→How to link: విభాగం అనువాదం పూర్తి |
||
పంక్తి 110:
అప్పుడప్పుడు కొన్ని సైట్లు హైజాక్ అవుతూ ఉంటాయి. అలాంటి సైట్లకు ఇచ్చిన లింకులు సంబంధం లేని వేరే సైటుకు వెళ్తాయి. దీనికి ఒక కారణం.. ఆ సైటు డొమెయిను పేరుకు కాలదోషం పట్టడంతో, ఆ డొమెయినుకు వెళ్ళే లింకులను వేరే సైటుకు, ముఖ్యంగా బూతు సైట్లకు, దారిమారుస్తారు. హైజాకు అయిన సైట్లకు ఇచ్చిన లింకులను మురిగిపోయిన లింకుల లాగానే చూడాలి.
== లింకు ఇవ్వడం ఎలా ==
టెక్స్టేమీ లేకుండా లింకు (కోడు, నమూనా ఫలితం):
<nowiki>[http://example.com/]</nowiki>
[http://example.com/]
టెక్స్టుతో కూడిన లింకు:
<nowiki>[http://example.com/
[http://example.com/
ఖాళీ (స్పేసు) తరువాత వచ్చే టెక్స్టు నంతా లింకు టెక్స్టుగా చూపిస్తుంది. లింకు టెక్స్టులో వికీ లింకులను చేర్చరాదు. వాటిని ఆ టెక్స్టు బయట ఉంచాలి.
"<nowiki>[http://example.com/ ఎగ్జాంపుల్.కామ్] [[వెబ్సైటు]]</nowiki>".
"
=== బయటి లింకుల విభాగం ===
బయటి లింకుల కోసం రెండు పద్ధతులున్నాయి. మొదటిది బయటి లింకులన్నిటినీ వ్యాసం చివర ఒక జాబితాగా రాయడం. ఈ జాబితాను "బయటి లింకులు" అనే 2వ స్థాయి శీర్షికగా కింద (అంటే <tt>== శీర్షిక ==</tt>) పెట్టి బులెట్ల జాబితాగా ఏర్పాటు చెయ్యాలి. ఉన్న లింకు ఊకటే అయినా "బయటి లింకులు" అని బహువచనమే ఉండాలి.
వేరే వెబ్ సైటుకు లింకు ఇచ్చేటపుడు ఆ సైటుకు సంబంధించి చిన్న సారాంశాన్ని కూడా రాయండి. అది ఈ వ్యాసానికి ఏ విధంగా సంబంధిస్తుందో కూడా రాయండి. వేరే ఆన్లైను వ్యాసాన్ని ఉదహరిస్తుంటే దాని గురించి కూడా క్లుప్తంగా రాయండి.
<pre><nowiki>
== బయటి లింకులు==
* [http://example.com/link_1
* [http://example.com/link_2
</nowiki></pre>
=== మూలాలు, వనరులు ===
వ్యాసాన్ని రాయడంలో ఉపయోగపడిన సైట్లను "మూలాలు, వనరులు" అనే విభాగంలో చేర్చాలి. వాటిని బయటి లింకులు విభాగంలో చేర్చరాదు.
== Searching for external links ==
|