వికీపీడియా:బయటి లింకులు: కూర్పుల మధ్య తేడాలు

→‎See also: విభాగం అనువాదం పూర్తి
కొంత అనువాదం
పంక్తి 56:
# వ్యాస విషయానికి సూటిగా సంబంధం లేని సైట్లకు లింకు ఇవ్వరాదు: వ్యాస విషయంతో పాటు అనేక ఇతర సాధారణ విషయాలతో కూడుకున్న సైటుకు లింకు ఇవ్వరాదు. అలా ఇవ్వవలసి వస్తే ఆ సైటులోని వ్యాస విషయపు పేజీకి నేరుగా లింకు ఇవ్వవచ్చు.
 
=== వ్యాపార ప్రకటనలు, దృక్పథాల ఘర్షణ ===
=== Advertising and conflicts of interest ===
వికీపీడియాకి ఉన్న ఆదరణను గమనించి దాన్ని సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో ఇక్కడ దొడ్డిదారిన వ్యాపార ప్రకటనలు పెట్టుకుందామనే ఆలోచన వస్తుంది. మీది, మీరు మెయింటైను చేసేది, మీరు ప్రాతినిధ్యం వహించేది అయిన సైటుకు మీరు లింకు ఇవ్వకండి. వికీపీడియా మార్గదర్శకాల ప్రకారం ఆ సైటుకు లింకు ఇవ్వాల్సినంత అవసరం ఉన్నా సరే! ఆ లింకు అంత అవసరమైనదైతే ఆ విషయాన్ని వ్యాసపు చర్చాపేజీలో పెట్టి తటస్థ సభ్యులను దాని సంగతిని తేల్చనివ్వండి.
{{main|Wikipedia:Conflict of interest|Wikipedia:Spam}}
 
బాటు ద్వారా వ్యాసాల్లో బయటి లింకులను చొప్పించే స్పాము పద్ధతులు ఉన్నాయి. అలాంటి బాటు చర్యలను మీరు గమనిస్తే, ఇతర వికీల్లో కూడా అది జరుగుతుందేమో గమనించండి. అలా అయితే [[m:main page|మెటా-వికీ]] లోని నిర్వాహకుణ్ణి సంప్రదించండి; వాళ్ళు వికీ వ్యాప్త హెచ్చరికలను విడుదల చేస్తారు. నిర్వాహకులు అలాంటి బాట్లను నిషేధిస్తారు.
Due to the rising profile of Wikipedia and the amount of extra traffic it can bring a site, there is a great temptation to use Wikipedia to advertise or promote sites. This includes both commercial and non-commercial sites. You should avoid linking to a website that you own, maintain or represent, even if the guidelines otherwise imply that it should be linked. If the link is to a relevant and informative site that should otherwise be included, please consider mentioning it on the talk page and let neutral and independent Wikipedia editors decide whether to add it. This is in line with the [[Wikipedia:Conflict of interest|conflict of interest]] guidelines.
 
=== రిజిస్ట్రేషను అవసరమైన సైట్లు ===
A few parties now appear to have a spambot capable of spamming wikis from several different wiki engines, analogous to the submitter scripts for guestbooks and blogs. If you see a bot inserting external links, please consider checking the other language wikis to see if the attack is widespread. If it is, please contact a sysop on the [[m:main page|meta-wiki]]; they can put in a Wikimedia-wide text filter. Sysops will [[wikipedia:blocking policy|block]] unauthorized [[wikipedia:bots|bots]] on sight.
రిజిస్ట్రేషను అవసరమైన సైట్లు, డబ్బు కట్టి మాత్రమే ఉపయోగించుకోగలిగే సైట్లు ఎక్కువ మంది పాఠకులకు ఉపయోగపడవు. అలాంటి వాటికి లింకులు ఇవ్వకండి. వ్యాసం సదరు వెబ్ సైటు గురించే అయితే తప్ప రిజిస్ట్రేషను లేదా చందా అవసరమయ్యే సైటుకు లింకు ఇవ్వకండి.
 
=== ఇతర భాషా లింకులు ===
=== Sites requiring registration ===
తెలుగు భాషా సైట్లకు లింకు ఇవ్వడం అభిలషణీయం. అయితే తెలుగులో తగినంత సమాచారం లభ్యం కానందు వలన ఇతర భాషా సైట్లకు లింకులు ఇవ్వ్వక తప్పదు. అయితే ఆ లింకులు ఇంగ్లీషు భాషకు మాత్రమే పరిమితం చెయ్యాలి. తప్పనిసరి అయితే - అధికారిక సైటు ఇంగ్లీషులో లేకపోతేనో, మ్యాపులు, బొమ్మలు, పట్టికలు మొదలైనవి ఉంటేనో - తప్ప ఇతర భాషా సైట్లకు లింకులు ఇవ్వకూడదు.
 
సదరు లింకు పక్కనే ఆ భాషకు చెందిన రెండక్షరాల భాషా కోడును గానీ, లేదా ఆ భాష పేరును గానీ రాయండి.
Sites that require registration or a paid subscription should be avoided because they are of limited use to most readers. Many online newspapers require registration to access some or all of their content, while some require a subscription. Online magazines frequently require subscriptions to access their sites or for premium content. If old newspaper and magazines articles are archived, there is usually a fee for accessing them.
 
=== దారిమార్పు సైట్లు===
A site that requires registration or a subscription should not be linked unless the web site itself is the topic of the article.
 
=== Foreign-language links ===
 
English language links are strongly preferred in the English-language Wikipedia. It may be appropriate to have a link to a foreign-language site, such as when an official site is unavailable in English, when the link is to the subject's text in its original language or they contain visual aids such as maps, diagrams, or tables, per the guideline on [[Wikipedia:Manual of Style (links)#Foreign-language sites|foreign-language sites]].
 
When linking to a site in a foreign language under the exceptions above, label the link with a [[:Category:Language icons|language icon]], available for most languages, using two-letter language codes: for example, {{[[Template:es icon|es icon]]}}, {{tl|fr icon}}, etc.
 
=== Redirection sites ===
 
URL redirection sites are not to be used. Examples of these sites include tinyurl.com and makeashorterlink.com. Most of these sites are listed in the [[m:Spam blacklist]] because they are frequently abused by link spammers, which means that it is not possible to save a page that contains such a link. Because URL redirection sites are added to the blacklist whenever abuse occurs, you may create problems for future editors by using them.