కోళ్లూరు గనులు: కూర్పుల మధ్య తేడాలు

బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
చి Wikipedia python library
పంక్తి 1:
తెలుగు నాటిలో కృష్ణా నదీ తీరమున గల [[పరిటాల]] గ్రామము సమీపములో కొల్లూరు గనులున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాలు ఇచ్చట లభించాయి. ఆంధ్ర దేశమునకు రత్నగర్భ అను పేరు కొల్లూరు గనుల వల్ల సార్ధకమయ్యింది. ప్రఖ్యాత వజ్ర వ్యాపారి జాన్ బాప్టిస్ట్ టావర్నియర్ కొల్లూరు, పరిటాల గనులు సందర్శించాడు<ref>జాన్ బాప్టిస్ట్ టావర్నియర్, Travels in India, 1676, Paris, p. 56; http://www.farlang.com/diamonds/tavernier-travels-india-2/page_001</ref>. గుంటూరు జిల్లా [[బెల్లంకొండ]] మండలం [[కోళ్ళూరు]] లో విశ్వవిఖ్యాత [[ కోహినూరు వజ్రము]] దొరికింది. ఈ ప్రాంత నదీ గర్భంలో రంగురాళ్ళవేట ఇప్పటికీ కొనసాగుతోంది.<ref name="andhra-pradesh">[http://www.minelinks.com/alluvial/diamonds_1.html LARGE AND FAMOUS DIAMONDS]</ref><ref>India Before Europe, C.E.B. Asher and C. Talbot, Cambridge University Press, 2006, ISBN 0521809045, p. 40</ref><ref>A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0415154820</ref>.
 
==వజ్ర సంపద==
పంక్తి 13:
* నిజామ్ వజ్రము - The Nizam (440ct) - Nizam's Treasury, Hyderabad
* హోప్ వజ్రము - The Hope (67ct) - Smithsonian Instituion, Washington
* [[గోల్కొండ]] వజ్రము The Golconda (135ct) - Dunklings Jewellers, Melbourne, Australia.
* కొల్లూరు వజ్రము - Kolluru (63ct) - Purchased by Tavernier and unknown location
 
"https://te.wikipedia.org/wiki/కోళ్లూరు_గనులు" నుండి వెలికితీశారు