కోకిల: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 14 interwiki links, now provided by Wikidata on d:q262536 (translate me)
చి Wikipedia python library
పంక్తి 23:
'''కోకిల''' లేదా '''కోయిల''' ([[ఆంగ్లం]] Koel) ఒక [[పక్షి]]. [[వసంత కాలం]]లో ''కూ కూ'' అంటూ రాగాలాలపిస్తుంది.
 
నిజమైన కోయిలలు [[కుకులిఫార్మిస్]] క్రమంలో, [[కుకులిడే]] కుటుంబంలోని [[యూడైనమిస్]] ప్రజాతికి చెందినవి. ఇవి [[ఆసియా]], [[ఆస్ట్రేలియా]] మరియు [[పసిఫిక్]] ప్రాంతాలలో నివసిస్తాయి. ఇవి పండ్లను మరియు కీటకాలను తింటాయి. ఇవి [[కాకి]] మొదలైన ఇతర పక్షుల గూళ్ళలొ గుడ్లు పెడతాయి.
 
In New Zealand the [[Long-tailed Koel]] is known as the Long-tailed Cuckoo. Two other species, the [[White-crowned Koel]] and the [[Dwarf Koel]], are also known as koels but are in their own [[monotypic]] genera.
"https://te.wikipedia.org/wiki/కోకిల" నుండి వెలికితీశారు