కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=కోట||district=నెల్లూరు
| latd = 14.0333
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N80.0500
| longd longm = 80.0500
| longm longs =
| longs longEW = E
| longEW = E
|mandal_map=Nellore mandals outline39.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కోట|villages=19|area_total=|population_total=51172|population_male=26410|population_female=24762|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.08|literacy_male=72.43|literacy_female=57.17}}
{{Infobox Settlement/sandbox|
పంక్తి 80:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 106:
 
ఓ చిన్న గుట్ట దాని పక్కనే సాగే యేరు. ఆ నడుము వొంపు లో మా ఊరు
ఊరి మధ్యలోని ఆంజనేయ స్వామీ గుడి గంటలు మోగుతూ పవిత్రంగా కనిపిస్తుంది ఈ ఊరు.
స్వర్ణముఖీ నది సముద్రం లో కలిసే ముందు రెండు పాయలుగా చీలి సాగితే దానిలోని
ఒక పాయ ''చల్ల కాలువ'' పక్కన ఈ ఊరు ఉంటుంది.ఇది మండల కేంద్రం.బంగాళా ఖాతం కి
ఒక పది కిలోమీటర్ల దూరం లో ఉంది.స్వర్ణ ముఖి రెండుగా చీలిన ఊరు ''గూడలి''
ఇక్కడ సంగమేశ్వరుడు అగస్త్యుడు ప్రతిష్టించాడు అని ప్రతీతి.
 
== పంటలు వాణిజ్యం ==
ఇక్కడ మాగాణి.వరి,వేరు శెనగ,అరటి ఇలాంటి పంటలు బాగా పండుతాయి.
మాగుంట .సుబ్బ రామి రెడ్డి గారు ఇక్కడకు పది కిలోమీటర్ల దూరం లో గల సముద్ర తీరం
తూపిలి పాళెం లో రొయ్యల హచరీస్ పెట్టిన తరువాత ఇక్కడ చుట్టు పక్కల కూడా పొలాలు
కొన్ని రొయ్యల గుంటలుగా మారిపోయాయి.ఇక్కడి నుండి టైగర్ రొయ్యలు ఒకప్పుడు బాగా
ఎగుమతి అయ్యేవి.
== సముద్రతీరం ==
ఇక్కడ నుండి సముద్రాన్ని చూడాలి అంటే తూపిలి పాళెం,గుమ్మల్ల దిబ్బ,దుగారాజ పట్నం
ఈ మూడు తీరాలికి వెళ్లి చూడొచ్చు.గుమ్మల్ల దిబ్బకు వెళితే పడవ షికారు చేయడమే కాక
అటు వైపు కృష్ణ పట్నం ఓడ రేవు చూడొచ్చు.
పంక్తి 133:
మొక్కుకోవడం ,పొంగలితో మొక్కు తీర్చుకోవడం ఇక్కడి వాళ్లకు అలవాటు.
== ప్రముఖులు==
* ఇక్కడ మూడు సినిమా హాల్స్ ఉన్నాయి.అవి అరుణ,రాం రాజ్,ఆర్ .ఆర్.టి .
* ''ఖైది''సినిమా నిర్మాత [[కొడవలూరు.ధనుంజయ రెడ్డి]] గారిది ఈ ఊరే.
* సినిమా సంగీత దర్శకులు [[కోటీ]] ''గారు ఈ ఊరి అల్లుడే.
పంక్తి 141:
రాజకీయంగా మంచి పేరు.జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ నడిపించే
''నల్లపరెడ్డి''వాళ్ళు ఈ ఊరి వాళ్ళే.కోవూరు కంచు కోటగా ఒక్క సారి తప్ప ప్రతి సారీ
ఏ పార్టీ లో అయినా గెలిచి శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు.
== శ్రీనివాసుల రెడ్డి ==
నల్లపరెడ్డి .శ్రీనివాసుల రెడ్డి గారు రెవిన్యూ మినిష్టర్ గా చాలా సేవలు రాష్ట్రానికి అందించారు.ఏ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినా
ప్రతి వంతెన మీద ఆయన పేరే ఉంటుంది.ఇక్కడి వాళ్ళు ఇంత అభివృద్ది చెందటానికి ఆయన
కృషి చాలా ఉంది.దీనికి గుర్తు గా వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి.
పంక్తి 153:
* పార్లమెంట్ నియోజకవర్గం: నెల్లూరు
* పోస్టల్ కోడ్లు: 524411 (కోటా), 524413 (విద్యా నగర్)
== విద్య ==
పంచాయతీ రాజ్, ప్రభుత్వం మరియు సహాయక సంస్థలు
* స్కూల్ విద్య - సెకండరీ స్కూల్ విద్య (ఎస్.ఎస్.సి ) బోర్డు, ఎ.పి
పంక్తి 172:
== ప్రముఖులు ==
 
పార్లమెంట్ శ్రీ సభ్యుడు. పనబాక లక్ష్మీ (నెల్లూరు) కోటా గ్రామంలో నుండి.
 
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 15590
*పురుషులు 8387
*మహిళలు 7203
*నివాసగ్రుహాలు 3370
*విస్తీర్ణం 1524 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
*సిద్దవరం 1 కి.మీ
*శ్రీనివాససత్రం 1 కి.మీ
*జరుగుమల్లి 1 కి.మీ
*తిన్నెలపూడి 1 కి.మీ
*వంజివాక 1 కి./మీ
===సమీప మండలాలు===
*దక్షణాన వాకాడు మండలం
*దక్షణాన చిత్తమూరు మండలం
*పశ్చిమాన చిల్లకూరు మండలం
*పశ్చిమాన ఓజిలి మండలం
== ప్రయాణ వసతులు ==
భారతదేశంలోని ఇతర భూభాలతో కోట రహదారి మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడింది. సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ గుడూరు జంక్షన్. ఇది చెన్నై- విజయవాడ మరియు తిరుపతి-విజయవాడ మార్గాల కూడలి. సమీపంలో ఉన్న హార్బర్ చెన్నై.
 
==కోడ్స్==