కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
 
కొదండరాం అసలు పేరు ముద్దసాని కొదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కొదండరాంగా సుపరిచితుడు.
ప్రొఫెసర్. కొదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం [[తెలంగాణా]] రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .
 
==వ్యక్తిగతం==
[[ఆదిలాబాద్]] జిల్లా లొని [[మంచిర్యాల]] లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డి కి 1955 లో కరీంనగర్ జిల్లా ఉత్తూరు గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు .
విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లొనే జరిగింది , [[వరంగల్]] లొ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రం]] లొ
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ చేరారు .
 
"https://te.wikipedia.org/wiki/కోదండరాం" నుండి వెలికితీశారు