"కోన (కొండ)" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
దేవాలయం ఉన్న కోన ప్రాంతంలో కొండపై భాగం నుంచి ఏరుగా వచ్చి కొంత భాగాన్ని ఆక్రమించిన నీటి సముదాయంను కోనేరు అంటారు.
 
కోనలో పైనుంచి కింద వరకు మొత్తం ఏటవాలుగా ఉండక అగ్రభాగాన లేదా అగ్రభాగానికి కొంచెం కిందగా భూమి విశాలంగా ఉంటుంది.
 
దాదాపుగా అన్ని కోనలకు ఆ కోనలో వెలసిన దేవుని పేరు గాని ఈ ప్రాంతంలో ఉన్న గ్రామం పేరు గాని పెట్టబడి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1175648" నుండి వెలికితీశారు