కోనసీమ: కూర్పుల మధ్య తేడాలు

చి -క్రియాశీలంలో లేని డొమైన్ లింకు
చి Wikipedia python library
పంక్తి 2:
[[Image:Konaseema.JPG|thumb|250px|right|కోనసీమ]]
[[Image:godavari.jpg|thumb|250px|right|గౌతమీనది దృశ్యము.అప్పనపల్లివద్ద]]
కోనసీమ [[తూర్పు గోదావరి]] జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా [[గోదావరి]], [[బంగాళాఖాతం|బంగాళాఖాతాలు]] చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా [[ఉత్తరం]] వైపు గోదావరి పాయ అయిన ''గౌతమి''', [[దక్షిణం]] వైపున '''వశిష్ట''' అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి [[వ్యవసాయం]]. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించినది.<ref>http://www.newkerala.com/news4.php?action=fullnews&id=4600{{deadlink|date=Mar 2014}}</ref> మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం కలదు. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడి కి వెళ్ళాలి.
 
==చరిత్ర==
 
==సంస్కృతి==
ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని '' అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోనసీమ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్త ఇప్పటికీ కనబడుతుంది. వివాహ సంబంధ విషయాల్లో కోనసీమకు చెందిన అమ్మాయిలంటే చాలా డిమాండ్.
<!---The culture of konaseema is typical rural culture of Andhra region. Even, the dialect of Telugu spoken here is distinct from other regions of Andhra Pradesh. The Telugu dialect of Konaseema has a special distintion by using the word ''aay'' for replying ''Yes''. The festivals of Rathotsavam (for Lord [[Vishnu]]) and Prabhala Teertham (for Lord [[Shiva]]) are famous all through the region. Most famous of Rathotsavam festivals are of ''Antarvedi teertham'' and ''Yanam teertham''. Most famous of Prabhala Teertham are ''Jaggannathota teertham'' and ''Chirutapudi teertham''. --->
 
==వ్యవసాయం==
కోరమాండల్ తీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన [[కొబ్బరి]] మొదలు, [[అరటి]], [[మామిడి]], [[పనస]], [[సపోటా]], [[బత్తాయి]] ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.
;వ్యవసాయ ఎగుమతులు
కొబ్బరి, పీచు, కూరగాయలు, పూలు, పండ్లు, కోడి గుడ్లు.
పంక్తి 27:
* కోత - గోదారి తాకిడి లేదా వరదకి నేల(మైదాన ప్రాంతం) అరిగి పోవడం
;మాండలికపు ఒక సంభాషణ.
నేను ముందే సెప్పేను(చెప్పాను). సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు. కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు. తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట. ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు.కొత్తపెల్లికొడుకు పొద్దెరగడు.
 
==ప్రధాన నగరాలు==
కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు [[అమలాపురం]], [[రావులపాలెం]], [[రాజోలు]], [[ముమ్మిడివరం]],[[ముక్తేశ్వరం]], [[కొత్తపేట]]
అంబాజీపేట.
 
==రవాణా==
[[హైదరాబాద్]] నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ హైటెక్ బస్సు సర్వీసులు కలవు. [[రాజమండ్రి]] కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం. [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[పాలకొల్లు]], [[నరసాపురం]] మధ్య ఉన్న చించినాడ వంతెన మీదుగా రాజోలు పట్టాణానికి ప్రవేశించవచ్చు.
 
==ఆలయములు==
"https://te.wikipedia.org/wiki/కోనసీమ" నుండి వెలికితీశారు