కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 2:
|native_name = కోయంబత్తూరు
|image_map = WikiprojectIndiacities_coimbatore.png
|latd = 11
|longd = 76 | longm = 58 | longs = 29
|state_name = తమిళనాడు
పంక్తి 18:
|vehicle_code_range = TN 37 and TN 38
|footnotes =
|skyline
|skyline_caption
}}
'''కోయంబత్తూరు''' ({{lang-ta|கோயம்புத்தூர்}}), కోవై అని కూడా పిలుస్తారు ({{lang-ta|கோவை}}), [[తమిళనాడు]] రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం.<ref>[http://web.archive.org/web/20071001001501/www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&pt=c&va=&geo=-1881 Tamil Nadu: largest cities and towns and statistics of their population], World gazetteer</ref> కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం ''దక్షిణ భారత మాంచెస్టర్'' గా పేరుగాంచినది. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగము. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.
== చరిత్ర ==
దక్షిణభారతదేశంలోని పలు సామ్రాజ్యాలు కోయబత్తూరు జిల్లా భూభాగాన్ని పాలించాయి. 11వ శతాబ్ధంలో చోళచక్రవర్తుల ఆధీనంలో ఉన్న ఇరుళ సామంతులు పాలించిన కాలంలో ప్రస్థుత కోయంబత్తూరు ప్రదేశం
== పేరు వ్యుత్పత్తి ==
కోవన్ అనే రాజు పరిపాలించడం వలన కోవన్పుతూర్ అన్న పేరు వచ్చిందని ఒక వివరణ ఉన్నది. ఈ పేరు ఆంగ్లీకరణ చెంది కోయంబత్తూర్ అయ్యిందని భావిస్తున్నారు. ఆధునిక యుగంలో కొన్నిసందర్భాలలో ఈ పేరును రైల్వే స్టేషను కోడును అనుసరించి సిబిఈగా క్లుప్తీకరించడం జరుగుతున్నది.<ref>E.g. [http://indiarailinfo.com/train/339 India Rail Info]: Coimbatore Junction/CBE</ref>
=== దేవాలయాలు ===
కోయంబత్తూరు నగరంలో ప్రధాన దేవాలయాలుఈచనరి వినాయగర్ ఆలయం, రంగనాథర్ ఆలయం , పేరూర్ పాటీశ్వరర్ ఆలయం,
== గణాంకాలు ==
[[2011]] అనుసరించి కోయంబత్తూరు నగర
<ref>{{cite web|title=Provisional Population Totals - Tamil Nadu-Census 2011|url=http://www.census.tn.nic.in/census2011data/PPT_taluk_data_final.pdf|publisher=Census Tamil Nadu|accessdate=4 July 2013}}</ref>
[[2001]] గణాంకాలను అనుసరించి నగరప్రజల ప్రధాన భాషలలో ప్రధమస్థానంలో [[తమిళం]], తరువాతి స్థానంలో [[తెలుగు]] , [[కన్నడం]] మరియు [[మళయాళం]] మాట్లాడే వారి స్వల్పంగా ఉన్నారు. నగరజనాభాలో హిందువుల శాతం 90.08%, ముస్లిములు 5.33%, క్రైస్తవులు 4.35% మరియు
== ప్రయాణ సౌకర్యాలు ==
[[File:Coimbatore junction.jpg|left|thumb| కోయంబత్తూరు నగర రైల్వే స్టేషన్]]
[[File:Quite Road Coimbatore.jpg|thumb| కోయంబత్తూరు మర్గంలో ఎ..హెచ్ 209 జాతీయ రహదారి]]
కోయంబత్తూరు నగరం రోడ్లు మరియు రహదారులతో చక్కగా అనుసంధానించబడి ఉంది. మధ్య కోయంబత్తూరు, దక్షిణ కోయంబత్తూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం, పొల్లాచ్చి మరియు సూలూరు లలో 6 ప్రాంతీయ రవాణా కాత్యాకయాలు ఉన్నాయి. నగరం మార్గాన్ని
== భౌగోళికం మరియు వాతావరణం ==
[[File:Pelicans-Pod-Singanallur.JPG|thumb|right|250 px|Spot-billed Pelicans in [[Singanallur Lake]]]]
కోయంబత్తూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం దక్షిణభూభాగంలో ఉంది. ఈ జిల్లాకు [[కేరళ]] రాష్ట్రానికి ఆనుకుని ఉంది. ఈ జిల్లా ఉత్తర మరియు పడమర దిశలలో అభయారణ్యాలతో కూడుకున్న పడమటి కనుమల పర్వతశ్రేణుల మధ్య ఉపస్థితమై ఉంది. నగరానికి ఉత్తరదిశలో నీలగిరి బయోస్ఫేర్ రిజర్వ్ ఉంది <ref name="JReginald"/> ఈ జిల్లాగుండా ప్రవహిస్తున్న నొయ్యాల్ నది కోయంబత్తురు నగరపాలితానికి దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తుంది.<ref name=businessplan/><ref>{{cite news|title=Noyyal flows on like a quiet killer |url=http://www.deccanchronicle.com/chennai/noyyal-flows-quiet-killer-080 |accessdate=9 May 2011|newspaper=Deccan Chronicle|date=28 January 2011}}</ref> కోయంబత్తూరు నగరం నొయ్యల్ మైదానంలో ఉపస్థితమై ఉన్నందున ఈ ప్రదేశంలో ఉన్న విస్తారమైన చెరువులకు నొయ్యల్ నది జలాలు మరియు వర్షాల నుండి అందుతున్న జలాలతో
నిండిఉన్నాయి..<ref>{{cite news|title=A river runs through it |url=http://www.hindu.com/mp/2006/01/28/stories/2006012802630300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=28 January 2006}}</ref> ఇందులో
సెల్వంపతి, నరసంపతి, క్రిష్ణంపతి, సెల్వచింతామణి మరియు కుమారస్వామి చెరువు ముఖ్యమైనవి.<ref>{{cite news|title=‘Maintenance of tanks not at cost of environment' |url=http://www.hindu.com/2010/10/27/stories/2010102751810300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=27 October 2010}}</ref>
సంగనూరు పల్లం, కోవిల్మేడు పల్లం, విలాన్కురుచ్చి-సింగనల్లూరు పల్లం, రైల్వే ఫీడర్ రోడ్డుపక్కన ఉన్న మడుగు, తిరుచ్చి- సింగనల్లూరు చెక్ డ్రైన్ మరియు గణపతి పల్లం చిత్తడినేలలలో ప్రధానమైనవి. <ref name=businessplan>{{cite web|title=Business Plan for Coimbatore Corporation|work=Wilbur Smith Associates |publisher=http://www.tn.gov.in/cma/CDP/Corporations/Coimbatore.pdf|accessdate=9 May 2011}}</ref><ref>{{cite news|title=Corporation begins storm water drain project in Coimbatore |url=http://www.hindu.com/2011/01/05/stories/2011010551610300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=5 January 2011}}</ref>
కోయంబత్తూర్ పల్లపు భూములలో
మైదానాలలో
<ref>{{cite news|title=Coimbatore - a hot spot of bio-diversity|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-editorialfeatures/article1463292.ece|accessdate=9 May 2011|newspaper=The Hindu|date=17 February 2011}}</ref>
పడమటి కనుమలలో సముద్రమట్టానికి 1,400 మీటర్ల ఎత్తున ఉన్న వన్యమృగ శరణాలయం 958 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. జిల్లాలోని ఉత్తర మరియు పడమర భూభాగాలలో
జిల్లకు పడమటి సరిహద్దులలో [[కేరళ]] రాష్ట్రానికి చెందిన [[పాలక్కాడు]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[నీలగిరి]] జిల్లా, ఈశాన్యం మరియు తూర్పున [[ ఈరోడ్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో కేరళ రాష్ట్రానికి చెందిన [[ఇడుక్కి]] జిల్లా మరియు ఆగ్నేయ సరిహద్దులో [[దిండిగల్]] జిల్లాలు ఉన్నాయి. జిల్ల వైశాల్యం 7,649 చదరపు కిలోమీటర్లు. జిల్లా నైరుతి మరియు ఉత్తర సరిహద్దులలో ఉన్న పడమటి కనుమల పర్వతశ్రేణుల వలన జిల్లాలో సంవత్సరమంతా ఆహ్లాదమైన వాతావరణం ఉంది. [[తమిళనాడు]] మరియు [[కేరళ]] రాష్ట్రాలను వేరుచేస్తున్న పడమటి కనుమలలో రెండు రాష్ట్రాలను అలాగే కోయంబత్తూరు మరియు పాలక్కాడు జిల్లాలను పాలఘాట్ అనుసంధానిస్తున్నది. రెండు రాష్ట్రాలకు ఇది ప్రధానమైన అనుసంధానంగా ఉంది. మిగిలిన జిల్లా అంతా సంవత్సరమంతటా
జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనవి భవాని, నొయ్యల్, అమరావతి మరియు అలియార్ ముఖ్యమైనవి. జిల్లాకు తియ్యటి మంచినీటిని అందిస్తున్న ప్రధానవరు సిరువాణి ఆనకట్ట. కోయంబత్తూరు జిల్లాలో ఉన్న జలపాతాలలో గుర్తించతగినవి చిన్నకళ్ళర్ జలపాతం, మంకీ జలపాతం, సెంగుపతి జలపాతం, త్రిమూర్తి జలపాతం మరియు వైదేహి జలపాతం ముఖ్యమైనవి.
|