కోరుకొండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
 
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=కోరుకొండ||district=తూర్పు గోదావరి
| latd = 17.171627
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N81.831551
| longd longm = 81.831551
| longm longs =
| longs longEW = E
| longEW = E
|mandal_map=EastGodavari mandals outline16.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కోరుకొండ|villages=18|area_total=|population_total=76645|population_male=38593|population_female=38052|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.61|literacy_male=60.34|literacy_female=54.86|pincode = 533289}}
{{Infobox Settlement/sandbox|
పంక్తి 82:
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 17.171627
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N81.831551
| longd longm = 81.831551
| longm longs =
| longs longEW = E
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 108:
 
==శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలు==
120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి '''కోరుకొండ''' అని పేరు వచ్చింది అంటారు. మరొక కథనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒక గుడిలో దైవాన్ని స్వయంభువు గా చెబుతారు. ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్ఠ మూర్తిగా చెబుతారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తొమ్మిది అంగుళాలు ఎత్తు లో ఉంటుంది. ఈ ఆలయం లో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాల అందమైన శిల్పాలతో పాటు శ్రీరామక్రతు స్తంభము కలదు. ఈ దేవాలయాన్ని వైష్ఠవ దివ్య క్షేత్రాలలో ఒకటి గా చెబుతారు.
 
==పురాతన మరియు చారిత్రక ఆలయ విశేషాలు==
ఈ గుడి మరియు కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం 700-800 క్రీ.శ. లో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయనిర్వహణబాధ్యతలు తీసుకొన్నారని చెబుతారు. ఇప్పటికి కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. [[శ్రీనాథుడు|శ్రీనాథ కవిసార్వభౌముడు]] తన కవితాసంపుటంలో కోరుకొండ ను వేదాద్రి గా వర్ణించాడు. దీనికి సంబందించిన క్రీ.శ. [[1443]] చెందిన శిలాశాసనాలు [[నరసాపురం]] తాలుకా [[లక్ష్మణేశ్వరం]] గ్రామంలో ఉన్నాయి.
 
==పండుగలు==
"https://te.wikipedia.org/wiki/కోరుకొండ" నుండి వెలికితీశారు