కోసీ నది: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q695610 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
'''కోసీ నది''' ([[నేపాలీ]]: कोशी नदी), [[నేపాల్]] మరియు [[భారత దేశం]]లలో ప్రవహించే [[నది]]. నేపాలీ భాషలో ఈ నదిని కోషి అని అంటారు. [[గంగా నది]]కి ఉన్న పెద్ద ఉపనదులలో ఈ నది ఒకటి. ఈ నది మరియు దాని ఉపనదులు గంగా నదిలో కలిసే ముందు మొత్తము 69,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్నాయి. గత 250 సంవత్సరాలలో, ఈ నది 120 కిలోమీటర్లు తూర్పు నుంచి పడమర వైపు గమనాన్ని మార్చింది. ఈ నది వర్షాకాలంలో తన ప్రవాహంతో పాటు తీసుకుని వెళ్ళే [[బురద]] ఈ నది యొక్క అస్తిర గమనమునుకు కారణం.
[[Image:Thamserku-Kantaiga-from-Thame.jpg|764 × 600 pixels|thumb|right|తమసెర్కు పర్వతం]]
==పుట్టుక==
తూర్పు హిమాలయ పర్వతాలలోని నేపాల్‌లో ఒక చిన్న పాయగా పుట్టిన కోసీనది సుమారు 160 మైళ్ళ దూరం ప్రవహించి బీహార్ [[మైదానం|మైదానాలలో]] ప్రవేశిస్తుంది. ఆ తరువాత తూర్పు బీహార్‌లో కోసీనది గంగానదిలో కలుస్తుంది.
==వరదలు==
తరచుగా వరదలకు కారణమయ్యే కోసీనది చరిత్రలో ఎన్నో సార్లు తన గమనాన్ని మార్చుకొని ఎన్నో పట్టణాలను ముంచివేసింది. ముఖ్యంగా బీహారులో ఈ నది సృష్టించే భారీ [[వరద]]ల వలన కోసీ నదిని ''బీహార్ దుఃఖదాయని'' {{fact}} అని కూడ అంటారు. సగటున సెకనుకు 1,564 క్యూబిక్ మీటర్ల ప్రవాహం గల కోసీ నది వరదల సమయంలో సగటుకి 18 రెట్లు ఎక్కువ ప్రవాహం కలిగి ఉంటుంది. అయితే వరదల వలన తీరప్రాంతాలలో ఒండ్రుమట్టి ఏర్పడి [[వ్యవసాయం|వ్యవసాయానికి]] ఎంతో తోడ్పడుతుంది.
 
==నదీ పరీవాహక ప్రాంతం==
"https://te.wikipedia.org/wiki/కోసీ_నది" నుండి వెలికితీశారు