క్రిమి సంహారకాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''క్రిమి సంహారకాలు ''' మానవులకు మరియు పంటపొలాలకు హానిచేసే క్రిములని చంపడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు.
==దోమల సంహారకాలు==
మలు కుట్టకుండా మనం శరీరంపై కొన్ని రకాల రసాయనిక సంబంధిత పేస్ట్‌లు రాసుకోవడమే కాకుండా డై మిథైల్ టోలుమైడ్, ఐకార్డిన్ లాంటి ద్రవాలను విద్యుత్ పరికరాల సాయంతో ఆవిరిగా మార్చి ఆ ఆవిరులు గదంతా వ్యాపించేటట్లు చేస్తాము. వీటిని దోమల వికర్షకాలు (mosquito repellents) అంటారు.
దోమలు కుట్టి వాటికి ఆహారమైన రక్తం పీల్చుకోవడానికి, అవి తమ 'ఘ్రాణ శక్తి' (వాసన)పై ఆధారపడతాయి. అవి ముఖ్యంగా మన దేహం నుంచి వెలువడే కార్బన్‌డైఆక్సైడ్, స్వేదం వాసనలను బట్టి మన ఉనికిని పసిగడతాయి. కొందరి దేహాలు దోమలను ఎక్కువగా ఆకర్షించడానికి కారణం వారి దేహాలు వెదజల్లే ప్రత్యేకమైన వాసనలే కారణం. మనం దేహంపై రాసుకొనే దోమల వికర్షక పేస్టులు, స్ప్రేలు చర్మంపై ఉండే వేడికి ఆవిరై, ఆ ఆవిరి దోమల వాసన శక్తికి ఆటంకం కలిగిస్తాయి. దాంతో అవి మన దేహాల ఉనికిని పసిగట్టలేవు. కానీ ఈ వికర్షకాలు 4,5 గంటలకన్నా ఎక్కువ పని చేయలేవు.
 
"https://te.wikipedia.org/wiki/క్రిమి_సంహారకాలు" నుండి వెలికితీశారు