క్వాంటం సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 7:
== <u>'''సంప్రదాయ నామావళి :'''</u> ==
 
=== <u>'''1. ప్రధాన క్వాంటం సంఖ్య : n'''</u> ===
'''             '''దీనిని n తో సూచిస్తారు .మొదటిది ఒక అణువు యొక్క ఎలక్ట్రాన్ షెల్ లేదా శక్తిని వివరిస్తుంది . ఇది కక్ష్య సైజు (పరిమాణం) మరియు శక్తిని సూచిస్తుంది . n విలువ పెరిగే కొద్ది కక్ష్య సైజు మరియు శక్తి పెరుగుతాయి .n విలువ 1 నుండి పరమాణు బాహ్య ఎలక్ట్రాన్ కలిగి వున్న షెల్ వరకు ఉంటుంది . n విలువ పూర్ణాంకంగా (n=1,2,3…) ఉంటుంది .
 
ఉదాహరణకు సీజీయం(Cs) లో బాహ్య తుల్య
పంక్తి 14:
ఉండవచ్చు . n విలువ పెరుగుదలతో సగటు దూరం పెరగుతుంది అందువల్ల వివిధ n విలువలు ఉన్న క్వాంటమ్ స్థితులు వివిధ ఎలక్ట్రాన్ షెల్సకు చెందినట్టు చేపబడుతుంది .
 
=== '''<u>2. అజిముతల్ క్వాంటం సంఖ్య :</u>''' ===
'''                       '''దీనిని ‘l’ తో సూచిస్తారు . రెండవ క్వాంటమ్ సంఖ్య ఉప కర్పరం ను వివరిస్తుంది మరియు సంబంధం ద్వారా కక్ష్య కోణీయ వేగం యొక్క పరిమాణం ఇస్తుంది . దీనిని కోణీయ క్వాంటం సంఖ్య మరియు కక్ష్య క్వాంటం సంఖ్య అని కూడా అంటారు .రసాయన శాస్త్రంలో మరియు స్పెక్ట్రో స్కొపీ లో “l=0 అయితే s ఆర్బిటల్ అంటారు “ అలాగే l=1 అయితే p ఇంకా l=3 అయితే f ఆర్బిటల్ అంటారు .
 
l విలువ ఉపస్థిర కక్ష్యపేరు
 
0 s
 
1 p
 
2 d
 
3 f
 
4 g
 
l విలువ 0 నుండి n-1 వరకు ఉంటుంది ఎందుకంటే మొదటి p ఉపకక్ష్య (l=1) రెండవ స్థిరకక్ష్య (n=2) లో కనిపిస్తుంది మరియు మొదటి d ఉపకక్ష్య (l=2) మూడవ స్థిర కక్ష్య (n=3) లో కనిపిస్తుంది . రసాయన శాస్త్రంలో ఈ క్వాంటం సంఖ్య చాలా ముఖ్యం ఎందుకంటే ఇది కక్ష్య యొక్క ఆకారాని పేర్కొంటుంది మరియు రసాయన బంధాల్ని ఇంకా బంధ కోణాలని బలంగా ప్రభావితం చేస్తుంది .
పంక్తి 39:
ఎలక్ట్రాన్ స్పిన్ విలువ +1/2 లేదా -1/2 గ ఉంటుంది . ఒక ఉపశక్తి స్థాయి లో రెండు ఎలక్ట్రాన్లకు ప్రవేశముంటుంది .అయితే వాటి స్పిన్ వ్యతిరేక దశలో ఉంటుంది . పౌలి వర్జన నియమం ప్రకారం ప్రతి ఆర్బిటల్ లో స్పిన్స్ వ్యతిరేకంగా ఉండాలి కనక ఒక ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు .
 
పేరు గుర్తు ఆర్బిటల్ అర్ధం విలువల పరిధి విలువ ఉదాహరణలు
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/క్వాంటం_సంఖ్య" నుండి వెలికితీశారు