క్షయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox_Disease |
Name = క్షయవ్యాధి |
Image = Tuberculosis-x-ray-1.jpg |
Caption = Chest [[X-ray]] of a patient suffering from tuberculosis |
DiseasesDB = 8515 |
ICD10 = {{ICD10|A|15||a|15}}-{{ICD10|A|19||a|15}} |
ICD9 = {{ICD9|010}}-{{ICD9|018}} |
ICDO = |
OMIM = 607948 |
MedlinePlus = 000077 |
MedlinePlus_mult = {{MedlinePlus2|000624}} |
eMedicineSubj = med |
eMedicineTopic = 2324 |
eMedicine_mult = {{eMedicine2|emerg|618}} {{eMedicine2|radio|411}} |
MeshName = Tuberculosis |
MeshNumber = C01.252.410.040.552.846 |
}}
'''క్షయవ్యాధి''' (Tuberculosis) ఒక ముఖ్యమైన [[అంటువ్యాధి]]. ఇది [[ఊపిరితిత్తులు|ఊపిరితిత్తుల]]కు సంబంధించినదని మనకు తెలిసినా, [[చర్మము]] నుండి [[మెదడు]] వరకు శరీరంలో ఏ భాగనికైనా ఈవ్యాధి సోకవచ్చును. మనదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ముఖ్యమైనది క్షయవ్యాధి. [[మైకోబాక్టీరియా]] అను సూక్ష్మక్రిమివలన ఈ వ్యాధి వస్తుంది.క్షయ వ్యాధి సోకని శరీరావయవాలు [[క్లోమము]],[[థైరాయిడ్]] గ్రంధి, [[కేశాలు|జుట్టు]], మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/క్షయ" నుండి వెలికితీశారు