గణితం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
== చరిత్ర ==
{{main|గణిత శాస్త్ర చరిత్ర}}
గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన [[వేద గణితము]] ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారత దేశముతో పాటు [[ప్రాచీన ఈజిప్టు]], [[మెసపుటేమియా]], [[ప్రాచీన చైనా]], [[ప్రాచీన గ్రీకు]] నాగరికతలలో ఎక్కువగా అభివృద్ది చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్దిలో భారతీయుల పాత్ర ఎంతో కలదు. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన '''[[సున్న|సున్నా]]''' భారతీయుల ఆవిష్కరణే.
<br />కొన్ని ప్రాచీన భారతీయ గణిత గ్రంధాలు:
 
పంక్తి 38:
 
== [[సాంఖ్యక శాస్త్రము]] ==
* [[సహజ సంఖ్యా సమితి]] [[Natural numbers]] అనగా {1,2,3,.....} దీనిని 'N' తో సూచిస్తారు.
* [[పూర్ణాంకాళ సమితి]] [[whole numbers]] అనగా {0,1,2,3,.....} దీనిని 'W' తో సూచిస్తారు.
* [[పూర్ణ సంఖ్యల సమితి]] [[integers]] అనగా {...-3,-2,-1,0,1,2,3,.....} దీనిని 'z' తో సూచిస్తారు.
* [[ధన పూర్ణ సంఖ్యల సమితి]] [[positive integers]] అనగా {+1,+2,+3,.....} దీనిని '+Z' తో సూచిస్తారు.
* [[ఋణ పూర్ణ సంఖ్యల సమితి]] [[Nagative integers]] అనగా {-1,-2,-3,.....} దీనిని '-Z' తో సూచిస్తారు.
* [[అకరణీయ సంఖ్యల సమితి]] [[Rational Numbers]]
* [[కరణీయ సంఖ్యల సమితి]] [[Irrational Numbers]]
 
== సంఖ్యలు ==
పంక్తి 52:
* [[అంకెలు]]
== వనరులు ==
* [http://www.ulib.org/cgi-bin/ulibcgi/ulibreader_path/bookReader.cgi?barcode=99999990694484&format=ptiff&curPage=1&handler=IIIT విజ్ఞాన సర్వస్వము, తొమ్మిదవ సంపుటము, గణిత, ఖగోళ శాస్త్రములు, 1965 (సార్వత్రిక డిజిటల్ లైబ్రరీ లో 15% పేజీలు అందుబాటు) ]
 
{{వైజ్ఞానిక శాస్త్రము}}
"https://te.wikipedia.org/wiki/గణితం" నుండి వెలికితీశారు