గణేష్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
| name = గణేష్ ప్రసాద్<br> &nbsp;
| image =
| image_size =
| image_size caption =
| captionbirth_date = [[నవంబరు 15]] =[[1876]]
| birth_place = [[బాలియా]], [[ఉత్తర ప్రదేశ్]], భారతదేశము
| birth_date = [[నవంబరు 15]] [[1876]]
| death_date = [[మార్చి 9]] [[ 1935]]
| birth_place = [[బాలియా]], [[ఉత్తర ప్రదేశ్]], భారతదేశము
| death_date death_place = [[మార్చి 9ఆగ్రా]] [[ 1935]]
| death_place nationality = [[ఆగ్రా]]భారతీయులు
| ethnicity = [[Kayasth]], [[హిందూ]]
| nationality = భారతీయులు
| known_for = Establishing the culture of organised mathematical research in India
| ethnicity = [[Kayasth]], [[హిందూ]]
| alma_mater = [[University of Allahabad]], [[University of Calcutta]]
| known_for = Establishing the culture of organised mathematical research in India
| notable_works = ''A Treatise on Spherical Harmonics and the Functions of Bessel and Lame''
| alma_mater = [[University of Allahabad]], [[University of Calcutta]]
| occupation =
| notable_works = ''A Treatise on Spherical Harmonics and the Functions of Bessel and Lame''
| occupationtitle = Hardinge Professor of = Mathematics
| website = <!-- {{Url|www.example.com}} -->
| title = Hardinge Professor of Mathematics
| website footnotes = <!-- {{Url|www.example.com}} -->
| footnotes other_names =
| other_names =
}}
'''గణేష్ ప్రసాద్''' (1876 &ndash; 1935) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన [[పొటెన్షియల్ సిద్ధాంతం]], వాస్తవ చరరాశుల ప్రమేయాలు , ఫోరియర్ శ్రేణులు మరియు ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మరియు గొట్టిజెన్ విశ్వవిద్యాలయం లలో శిక్షణ పొందారు. ఆయన భారత దేశానికి తిరిగి వచ్చి దేశంలో గణిత పరిశోధనల సంస్కృతిని అభివృద్ధి చేసారు. భారత దేశంలోని గణిత శాస్త్ర సమాజం గణేష్ ప్రసాద్ ను "భారత దేశంలో గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడు" గా కొనియాడింది.<ref name="Prasad">{{cite web|title=Ganesh Prasad : (1876 &ndash; 1935) |url=http://www.indianmathsociety.org.in/ganeshprasad.htm|publisher=[[Indian Mathematical Society]]|accessdate=19 June 2010}}</ref> ఆయన భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రాథమిక విద్య యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేక ఆశక్తి కనవరచి కృషిచేశారు.
 
==ప్రారంభ రోజులు==
పంక్తి 26:
ఆ తర్వాత ఆయన గొటిజెన్ ప్రాంతానికి వెళ్ళి అచట ప్రముఖ శాస్త్రవేత్తలైన "ఆర్నాల్డ్ సోమర్ ఫీల్డ్" , "డెవిడ్ హిల్బెర్ట్" , మరియు జార్జి కాంటర్ వంటి వారితో కలసి పనిచేశారు. గొట్టిజన్ లో ప్రసాద్ "ఆన్ ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ మేటర్ అండ్ ద అనలైటిక్ థీరీస్ ఆఫ్ హేట్" పై పరిసోధనా పత్రాన్ని ప్రచురించాడు.
 
==గణిత శాస్త్ర రంగంలో==
1904 లో ప్రసాద్ యూరోప్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి అలహాబాదు లోని మూయిర్ సెంట్రల్ కాలేజీ లో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా చేరారు. ఆయన నియమింపబడిన ఒక సంవత్సరం లోపునే కలకత్తా విశ్వవిద్యాలయం లోని గణిత శాస్త్ర విభాగాధిపతుల ఆహ్వానం మేరకు బనారస్ యందలి క్వీన్ కళాశాలకు పంపించబడ్డారు. అచత 1914 వరకు పనిచేశారు. గణేష్ కలకత్తా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రవిభాగాని రాస్‌బిహారీ ఘోష్ చైర్ గా ఉన్నారు. ఈ ఉన్నత మైన స్థానం పొందిన మొదటి వ్యక్తి ఆయన.<ref name="Gupta"/> ఆయన ఈ విభాగంలో 1914 నుండి 1917 వరకు పనిచేశారు. అదే విశ్వవిద్యాలయంలో హార్డింజ్ ప్రొఫెసర్గా 1923 నుండి ఆయన [[మార్చి 9]] [[1935]] న మరణించే వరకు కొనసాగారు. ఈ రెండు నియామకాల మధ్య కాలంలో యాయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన బనారస్ లో ఉన్నప్పుదు బనారస్ గణిత సంఘానికి సహాయాన్ని అందించారు. 1924 లో గణేష్ ప్రసాద్ కలకత్తా గణిత సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. మరియు ఇండియన్ అసోషియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ కు ఉపాధ్యక్షులుగా ఎన్నికైనారు. ఆయన మరణించే వరకు ఈ పదవులలో కొనసాగారు. ఈయన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నారు. ఈయన 11 పుస్తకాలను రచించారు. గణిత శాస్త్రంలో 50 పరిశోధనా పత్రాలను వ్రాసారు.
 
==ముఖ్యమైన శిష్యులు==
పంక్తి 38:
 
==ఇతర రంగాలలో కృషి==
Ganesh Prasad worked hard for the promotion of education in general in the rural areas of [[Uttar Pradesh]]. He was instrumental in the introduction of compulsory primary education in villages in Uttar Pradesh. He donated from his private savings an amount of Rs.22,000 for the education of girls in [[Ballia]]. He also donated an amount of Rupees two hundred thousand for establishing prizes for the toppers at the M.A. and M.Sc. examinations of the [[Agra University]]. He donated large amounts of money to the [[Allahabad University|Allahabad]] and [[Banaras Hindu University|Banaras]] Universities also.
 
==మూలాలు==
పంక్తి 45:
==ఇతర పఠనాలు==
*{{cite journal|last=Singal|first=M.K.|title=Ganesh Prasad|journal=Bulletin of the Mathematical Association of India|year=1974|volume=6|pages=6&ndash;8}}
*{{cite journal|last=Sen|first=S.N.|title=Factors in the development of scientific research in India during 1906 &ndash; 1930|journal=Indian Journal of History of Science|year=1992|volume=27|issue=4|pages=379 &ndash 388|url=http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_1/20005b5a_379.pdf|accessdate=19 June 2010}}
*{{cite book|last=Dale Hoiberg, Indu Ramchandani|title=Students' Britannica India: Select essays Volume 6|year=2000|publisher=Popular Prakashan|isbn=978-0-85229-762-9 |pages=441|url=http://books.google.co.in/books?id=-xzljvnQ1vAC&pg=PA333&lpg=PA333&dq=%22Banaras+mathematical+society%22&source=bl&ots=BeUvPUAbMS&sig=BcvCIp1hqxobXF2RKKdbwwv55Io&hl=en&ei=afMcTNzECc2XrAeTybjFCw&sa=X&oi=book_result&ct=result&resnum=10&ved=0CDkQ6AEwCQ#v=onepage&q=%22Banaras%20mathematical%20society%22&f=false}} (see p.&nbsp;333)
 
"https://te.wikipedia.org/wiki/గణేష్_ప్రసాద్" నుండి వెలికితీశారు