"గద" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
[[Image:Maces.jpg|thumb|ఒక విధమైన గదలు.]]
 
'''గద''' ఒక విధమైన సామాన్యమైన [[ఆయుధము]]. దీని ఒకవైపు చాలా బరువుగా ఉండి అత్యధిక బలాన్ని ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. సుత్తికి దీనికి తేడా ఏమంటే ఇది రేడియల్ సౌష్టవం కలిగి ఉంటుంది. అందువలన బలాన్ని ఏ మార్గంలోనైనా ప్రయోగించవచ్చును. ఇవి కర్రతో గాని, లోహంతో గాని తయారు చేయబడతాయి. తల భాగం సాధారణంగా రాయి, రాగి, ఇత్తడి లేదా ఉక్కుతో తయారుచేస్తారు.
 
హిందూ పురాణాలలో [[హనుమంతుడు]], [[విష్ణువు]] గదాధరులుగా పేర్కొనబడ్డారు. [[భీముడు]], [[దుర్యోధనుడు]] గదా యుద్ధంలో ప్రావీణులుగా మహాభారతం లో చెప్పబడినది.
[[Image:Hanuman in Terra Cotta.jpg|thumb|left|Sculpture of [[Hanuman]] carrying the Dronagiri mountain, with a mace in his left hand]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1176702" నుండి వెలికితీశారు