గాంగేయభూషిణి రాగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Gangeyabhooshani_scale.svg|thumb|right|300px|''గాంగేయభూషణి'' scale with ''shadjam'' at C]]
'''గాంగేయభూషణి రాగము''' [[కర్ణాటక సంగీతం]] లో 33 వ [[మేళకర్త రాగము]].<ref name="ragas">''Ragas in Carnatic music'', డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్</ref>
 
== రాగ లక్షణాలు ==
 
* [[ఆరోహణ]]: <big>'''స రి గ మ ప ధ ని స'''</big>
:::: S R3 G3 M1 P D1 N3 S
* [[అవరోహణ]]: <big>'''స ని ధ ప మ గ రి స'''</big>
:::: S N3 D1 P M1 G3 R3 S
 
 
 
ఈ రాగంలోని [[స్వరాలు]] : ''షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం'' మరియు "కాకలి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 69 వ మేళకర్త రాగమైన [[ధాతువర్ధని రాగము]] నకు శుద్ధ మధ్యమ సమానం.
 
 
"https://te.wikipedia.org/wiki/గాంగేయభూషిణి_రాగం" నుండి వెలికితీశారు