గాడిద: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 16:
| binomial_authority = [[లిన్నేయస్]], 1758
}}
'''గాడిద''' లేదా '''గాడిదె''' ([[ఆంగ్లం]]: '''Donkey''' / '''ass''') ఒక [[గుర్రం]] లాంటి [[జంతువు]]. ఇవి [[ఈక్విడే]] లేదా గుర్రం కుటుంబానికి చెందినవి. ఇవి [[పెరిసోడాక్టిలా]] క్రమానికి చెందిన [[ఖురిత జంతువులు]]. గాడిదలు ఆఫ్రికా అడవి గాడిదల నుండి పరిణామం చెందాయని భావిస్తారు. [[సంస్కృతం]]లో దీని పేరు '''గార్ధభము'''.
 
దీనిని ఎక్కువగా బరువులు మోసేందుకు వినియోగిస్తారు. మరొకరిని తిట్టేందుకు కూడా అధికంగా వాడుతారు.
పంక్తి 24:
[[File:Skegness4web.jpg||thumb|upright|Classic British seaside donkeys in [[Skegness]]]]
[[File:Equus asinus Kadzidłowo 001.jpg|thumb||A 3-week-old donkey]]
ఈక్విడే కుటుంబంలోని వివిధ జాతులకు చెందిన జంతువులు జతకడతాయి. ఆడ గాడిదలు మగ గుర్రాలతోనూ, మగ గాడిదలు ఆడ గుర్రాలతోను జతకట్టి పిల్లలు పుడతాయని చాలా మందికి తెలియదు.
 
గాడిదలు మొదటిసారిగా సుమారు 3000 BCE నుండి మానవులు పెంచుకుంటున్నారు.<ref> Rossel S, Marshall F et al. "Domestication of the donkey: Timing, processes, and indicators." PNAS 105(10):3715-3720. March 11, 2008. [http://www.pnas.org/cgi/content/abstract/105/10/3715 Abstract]</ref> ఇంచుమించు గుర్రాలను ఇదే కాలం నుండి పెంపకం మొదలైనది. తరువాత ఇవి రెండు ప్రపంచమంతా వ్యాపించాయి. పెంచుకొనే గాడిదలు విస్తరించగా, అడవి గాడిదలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఇవి తమ ఆత్మరక్షణ కోసం ఎక్కువగా వెనుక కాళ్ళను వాడతాయి. వాటితో తంతే కొన్ని సార్లు బలమైన గాయాలు కూడా తగులుతాయి. మూతి పల్లు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
 
== ఉపయోగాలు ==
* గ్రామీణ ప్రాంతాలలో అధిక బరువులు మోయడానికి [[చాకలి]] వారు ఎక్కువగా గాడిదలను ఉపయోగిస్తారు.
* గాడిద పాలను కొన్ని ఆయుర్వేద మందులలో వాడుతారు.
 
"https://te.wikipedia.org/wiki/గాడిద" నుండి వెలికితీశారు