గాలిపటం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 13:
== తయారు చేసే విధానం ==
[[దస్త్రం:Kite Genki DoPeRo Fotodrachen.de.JPG|thumb|200px|left| జర్మనీ గాలిపటాల పోటీలో వివిధ రకాల గాలిపటాలు]]
[[దస్త్రం:octopus.kite.jpg|thumb|left| అష్టపది గాలిపటము, క్లోవిస్, న్యూ మెక్సికో లోని గాలిపటాల పోటీ.]]
 
గాలిపటాలను గాలిలో తేలికగా ఎగరటానికి అనువైన [[కాగితం]] లేదా పట్టు (సిల్క్) వస్త్రము లాటివాటితో చేస్తారు.ఒకటి లేదా రెండు వెదురు లేదా కోబ్బరి ఈనెల లాటి పుల్లలను తెర`చాప ఆదారాల మాదిరిగా అమర్చి కాగితాన్ని అతికించి పుల్ల మధ్యలో దారం (సూత్రం) కడితే గాలి పటంతాయారు అవుతుంది, గాలిలో నియంత్రణ కలిగి ఉంటానికి తోకని కూడా అమర్చటం కద్దు. సాంప్రదాయకంగా గాలిపటాలలో కొబ్భరి ఈనె, వెదురు బద్ద లేదా పేము లాంటి తేలిక పాటి వంగే గుణంవుండే పుల్లలను ఆదారాలుగా, కాగితాన్ని ఎగురటకు తోడ్పడే తెర లాగా వాడతారు. ఆయితే నవీన పద్దతుల లో గాలి పటాలని ఉలిపిరి పొరలవంటి (ఫాయిల్ )తెరలను ఉపయోగించి ఏవిదమయిన ఆదారాలు లేకుండానే తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు తెరలకి ఆకర్షణీయమైన ఫైబర్-గ్లాస్ (కృత్రిమమైన నారతో చేసే గాజు ), కార్బన్-నార లాంటి వాటిని తెరలుగా, డెక్రాన్ లేదా డైనీమా లాంటి కృత్రిమ పదార్దాలని ఆదారాలుగా వాడుతున్నారు. గాలిపటాలను మామూలు దారం లేదా ట్వయిన్-దారంతొ ఎగరవేయిటం జరుగుతుంది. కొన్నిసార్లు వేరే గాలిపటాల దారాన్ని తెంచటానికి గాజుపిండిని దారానికి పూయటం జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/గాలిపటం" నుండి వెలికితీశారు