గిన్నీస్ ప్రపంచ రికార్డులు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: sr:Гинесова књига рекорда (књига) (deleted)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Book
| name = గిన్నీస్ ప్రపంచ రికార్డులు
| author = ఎవరూ లేరు
| translator = ఎవరూ లేరు
| image = [[దస్త్రం:Guinness World Records 2008.jpg|250px]]
| image_caption = గిన్నీస్ ప్రపంచ రికార్డులు 2008 సంచిక
| illustrator = ఇయన్ బుల్ , ట్రుడి వెబ్బ్
| cover_artist = యేఉంగ్ పూన్
| country = {{Flag|United Kingdom}}
| language = [[English language|English]], [[Arabic]], [[Brazilian]], [[Portuguese language|Portuguese]], [[Chinese language|Chinese]], [[Croatian language|Croatian]], [[Czech language|Czech]], [[Danish language|Danish]], [[Dutch language|Dutch]], [[Finnish language|Finnish]], [[French language|French]], [[German language|German]], [[Greek language|Greek]], [[Hebrew]], [[Hungarian language|Hungarian]], [[Icelandic]], [[Italian language|Italian]], [[Japanese language|Japanese]], [[Norwegian language|Norwegian]], [[Russian language|Russian]], [[Slovakian language|Slovakian]], [[Spanish language|Spanish]], [[Swedish language|Swedish]] and [[Turkish language|Turkish]]
| series = గిన్నీస్ ప్రపంచ రికార్డులు
| subject = ప్రపంచ రికార్డులు
| genre = సమాచారం
| publisher = హిట్ ఎంటర్టైన్మెంట్
| pub_date = [[ఆగష్టు 27]], [[2007]]
| english_pub_date =
| media_type =
| pages = 288 (2006)<br />287 (2007)<br />289 (2008)
| isbn = ISBN 978-1-904994-18-3
| oclc =
| preceded_by =
| followed_by =
}}
 
ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరములు గల [[పుస్తకము]].
 
'''''గిన్నీస్ ప్రపంచ రికార్డులు''''', (2000 వరకు '''''ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్''''' అని పిలవబడ్డాయి) ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక [[ప్రమాణిక పుస్తకము]]. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు మరియు ప్రకృతిలో జరిగే విపరీతాలను గుర్తింపబడతాయి. ఈ పుస్తకమే కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ఒక ప్రపంచ రికార్డు సాధించింది.<ref>Watson, Bruce. ([[August 2005]]). "World's Unlikeliest Bestseller". ''[[Smithsonian (magazine)|Smithsonian]]'', pp. 76–81.</ref>
 
== చరిత్ర ==
[[నవంబరు 10]] [[1951]], [[సర్ హగ్ బీవర్]], [[ఐర్లాం]]డ్ లోని [[గిన్నీస్ బ్రెవరీ]] కంపెనీ డైరెక్టరు ఒక రోజు స్నేహితులతో ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే పక్షి ఏది అని వాదిస్తున్నాడు. అయితే తొందరలోనే ఈ విషయాన్ని నిర్ధారించడం చాలా కష్టమని అతనికి అర్ధం అయింది.<ref>[http://freespace.virgin.net/james.robertson/history2.htm Early history of Guinness World Records] - page 2</ref> అయితే బ్రిటన్లో ప్రచురించబడే 81,400 ప్రచురణలలో ఇలాంటి వివాదాలను పరిష్కరించే పుస్తకం అప్పటివరకు విడుదలకాలేదు. అతని ఆలోచనలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చూపించే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందుతుందని భావించారు. <!-- Reference at http://www.brandchannel.com/features_profile.asp?pr_id=15 unavailable -->
 
 
బీవర్ ఆలోచనను గిన్నీస్ కంపెనీలో ఉద్యోగిగా ఉండే [[క్రిష్టాఫర్ కాటవే]] బాగా సమర్ధించి లండన్లోని [[నోరిస్]] మరియు [[రాస్]] అనే ఇద్దరు కవలలకు ఆ పని అప్పగించాడు. ఈ అన్నదమ్ములు పూర్తిచేసిన పుస్తకం "ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు" ఆగష్టు 1954లో ఒక వెయ్యి కాపీలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.<ref>{{cite web|url=http://spyhunter007.com/spy_guinness_book_history.htm|title=History of Guinness Book of Records|accessdate=2007-04-29}}</ref>
 
 
పంక్తి 39:
[[దస్త్రం:6764 Guinness.JPG|right|thumb|200px|హాలీవుడ్ లోని గిన్నీస్ మ్యూజియం.]]
 
1976 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డుల ఎగ్జిబిషన్ హాలు [[ఎంపైర్ స్టేట్ బిల్డింగ్]]లో ప్రారంభించబడినది. దీనిలో ప్రపంచంలోని అత్యంత పొడువైన మనిషి ([[రాబర్ట్ వాడ్లో]]) విగ్రహం, ప్రపంచంలో అత్యంత పొడవైన వానపాము, కత్తులను మ్రింగే వ్యక్తి X-రే ఫోటో, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీ మొదలైనవి ఉన్నాయి.<ref>''In Praise of Facts'', by John Leonard, the introduction to the New York Times Desk Reference</ref>
 
 
పంక్తి 54:
 
=== సంఘటనలు ===
* [[2004]] : '''17,921''' మందితో రక్త దాన శిబిరము-[[అక్టోబర్ 10, 2004]] న బాపుజి గ్రామం, శ్రీగంగానగర్,[[ఇండియా]] <ref name=guinnessworldrecords>గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి అధీకృత వెబ్సైటు నుండి సేకరణ(2008-సంచిక)[http://www.guinnessworldrecords.com/records/human_body/body_parts/largest_blood_donation.aspx Records-> Human Body -> Body Parts -> Largest Blood Donation] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref>
* 1999వ సంవత్సరములో [[సుయంవరం(తమిళ సినిమా)]] పేరుతొ ''స్వయంవరం(తెలుగు అర్థం)'' '''10'''మంది దర్శకులు,'''5'''గురు సంగీత దర్శకులు,'''12'''మంది కథానాయకులు,'''10'''మంది నాయికలు, 23 గంటలలో చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాని విడుదలకి సిద్దం చేసిన అరుదయిన సంఘటన.
* ఎక్కువ సినిమాల నిర్మాణం
* ఎక్కువ సినిమా థియేటర్లు
పంక్తి 65:
=== తెలుగువారు ===
[[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
* అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ''మన [[హైదరాబాద్]] శివార్లలో ఉంది'', నిర్మించింది [[రామోజీరావు]]
* ఎక్కువ పాటలు(వివిధ బాషలలో)పాడిన గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]]'''30''' వేలకు పైగా
* ఎక్కువ సినిమాలకి (వివిధ బాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు [[దాసరి నారాయణ రావు]]('''100''' సినిమాలకి పైగా)