"గిరిజ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

13 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
{{Infobox actor
| name =గిరిజ
| image = Girija_actress.jpg
| imagesize =
| caption =
| birthdate = {{birth date |1938|3|3}}
| location = [[కంకిపాడు]]
| height =
| deathdate =
| deathplace =
| birthname =
| othername =
| homepage =
| notable role = [[పాతాళభైరవి]] <br /> [[గుడిగంటలు]] <br /> [[జగదేకవీరుని కథ]]<br /> [[ఆరాధన]]
| spouse = సి. సన్యాసిరాజు
}}
'''గిరిజ''' సుప్రసిద్ద తెలుగు సినీ నటి. నటుడు [[రేలంగి]] తో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.
==నేపధ్యము==
1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. [[కస్తూరి శివరావు]] నిర్మించిన [[పరమానందయ్య శిష్యులు]] చిత్రంతో [[అక్కినేని నాగేశ్వరరావు]] సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది.
తర్వాత [[పాతాళభైరవి]] చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు [[రేలంగి]]తో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. [[అన్నపూర్ణ]], [[గుడిగంటలు]], [[అప్పుచేసి పప్పుకూడు]], [[జగదేకవీరుని కథ]], [[ఆరాధన]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
 
ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), [[ఎన్. టి. రామారావు]] (మంచి మనసుకు మంచిరోజులు), [[జగ్గయ్య]] (అత్తా ఒకింటి కోడలే), [[శివాజీగణేశన్]] (మనోహర), [[హరనాథ్]] (మా ఇంటి మహాలక్ష్మి), [[చలం]] (కులదైవం), [[జె. వి. రమణమూర్తి]] (ఎం.ఎల్.ఏ) వంటి కథానాయకుల సరసన నాయికగా రాణించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1177275" నుండి వెలికితీశారు