గీతా మాధురి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox musical artist
| name = గీతా మాధురి
| image = GeetaMadhuri.jpg
| Date of Birth = ఆగస్టు 24, 1985
| caption =
| image_size =
| background = నేపధ్య గాయని
| birth_name =
| alias =
| birth_place =
| birth_date = {{birth date and age|1985|8|24}}
| Origin = [[ఆంధ్రప్రదేశ్]]<br/> భారతదేశం
| occupation = గాయని<br/> అనువాద కళాకారిణి<br/> టీవీ వ్యాఖ్యాత
| years_active = 2006-ఇప్పటివరకు
}}
'''గీతా మాధురి ''' ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది.
==పురస్కారాలు==
*2008 లో [[నచ్చావులే]] చిత్రంలోని '''నిన్నే నిన్నే ''' పాటకు గాను [[m:en:Filmfare Award for Best Female Playback Singer - Telugu|ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నేపధ్యగాయని]] పురస్కారానికి నామినేట్ అయింది.<ref>{{cite web|url=http://www.reachouthyderabad.com/news/Filmfare_awards.htm |title=56th Idea Filmfare Awards Nominations |publisher=Reachouthyderabad.com |date= |accessdate=2012-02-29}}</ref>
*2008 లో [[నచ్చావులే]] చిత్రంలోని '''నిన్నే నిన్నే ''' పాటకు గాను [[m:en:Nandi Award for Best Female Playback Singer|నంది ఉత్తమ నేపధ్యగాయని ]] పురస్కారము.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/2000march20/nandiawards2008.html |title=Nandi awards 2008 announced - Telugu cinema news |publisher=Idlebrain.com |date=2008-10-24 |accessdate=2012-02-29}}</ref>
* 2008లో [[చిరుత]] లోని '''చంకా చంకా ''' పాటకు [[m:en:CineMAA Awards|మా టీవీ ఉత్తమ నేపధ్యగాయని]] పురస్కారము.
* 2009 లో [[నచ్చావులే]] చిత్రానికి గానూ ఉత్తమ నేపధ్యగాయనిగా [[m:en:Santosham Film Awards|సంతోషం పురస్కారము]] .<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/santoshamawards2009.html |title=Santosham film awards 2009 - Telugu cinema function |publisher=Idlebrain.com |date=2009-08-21 |accessdate=2012-02-29}}</ref>
*2010 లో [[ఏక్ నిరంజన్]] లోని '''గుండెల్లో గిటార్ ''' పాటకు గానూ [[m:en:South Scope|సౌత్ స్కోప్]] పురస్కారము.<ref>{{cite web|url=http://www.supergoodmovies.com/8678/tollywood/South-Scope-Awards-Function-News-Details |title=South Scope Awards Function |publisher=Supergoodmovies.com |date=2010-09-20 |accessdate=2012-02-29}}</ref>
==నిశ్చితార్థము==
గీతామాధురి, నటుడు నందు వివాహ నిశ్చితార్థం 2013 నవంబరు 13 సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. చాలా కొద్దిమంది బంధుమిత్రులు ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుంది. ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/గీతా_మాధురి" నుండి వెలికితీశారు