ఇంద్రజిత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇంద్రజిత్తు (సంస్కృతం: इन्‍द्र जीत)[[రావణాసురుడు|రావణాసురిడికి]] [[మండోదరి]] కి జన్మించిన కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్ధం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాధుడు అని కూడానామకరణం పేరుచేశారు.[[స్వర్గం|స్వర్గానికి]] వెళ్ళి [[ఇంద్రుడు|ఇంద్రుడిని]] జయించినందున ఇంద్రజిత్త్ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా [[బ్రహ్మ|పరమేష్ఠి]] అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలొసంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యడంచెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం.ఇంద్రజిత్తు యెక్క సంగ్రామచాతుర్యాన్ని [[వాల్మీకి]] మహర్షి [[రామాయణం]] [[యుద్ధకాండ]] లొలో వర్ణిస్తారు.
{{అనువాదం}}
ఇంద్రజిత్తు (సంస్కృతం: इन्‍द्र जीत)[[రావణాసురుడు|రావణాసురిడికి]] [[మండోదరి]] కి జన్మించిన కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్ధం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాధుడు అని కూడా పేరు.[[స్వర్గం|స్వర్గానికి]] వెళ్ళి [[ఇంద్రుడు|ఇంద్రుడిని]] జయించినందున ఇంద్రజిత్త్ అయ్యాడు.[[బ్రహ్మ|పరమేష్ఠి]] అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలొ అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యడం ఇంద్రజిత్తు గొప్పతనం.ఇంద్రజిత్తు యెక్క సంగ్రామచాతుర్యాన్ని [[వాల్మీకి]] మహర్షి [[రామాయణం]] [[యుద్ధకాండ]] లొ వర్ణిస్తారు.
Indrajit was named "Meghanad" at birth because when he cried for the first time, thunder and lightning resounded, signifying the birth of a great warrior. The sobriquet 'Indrajit' ("conqueror of Indra") was conferred upon him by Lord Brahma when he defeated and imprisoned Indra, the king of the Devas. A Brahmastra weapon was granted to Indrajit on this occasion. It is said that this weapon has tremendous power and when it leaves the bow, it can beat any arrow and kill any person at wish.
 
[[రాముడు|రామ]] రావణుల మధ్య జరిగిన మహాయుద్ధములో ఇంద్రజిత్తు చురుకైన పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధములో రామలక్ష్మణులను [[నాగపాశము]]తో బంధించాడు. అయితే [[గరుడుడు]] వారిని నాగాపాశమునుండి విడిపించాడు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞమహిమ వలన ఈయనను యుద్ధంలో ఓడించటం ఎవరివళ్లా సాధ్యంకాదు. ఆ యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన [[లక్ష్మణుడు]] యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు.
Indrajit played an active part in the great war between Rama and Ravana. Indrajit even bound Rama and Lakshmana under the Nagpash (Serpent spell). King of eagles Garuda subsequently freed Rama and Lakshmana from the Nagpash. Indrajit was unbeatable in war due to the yajna (also spelled yagna) he carried out before any battle, and could only be killed by disrupting this yajna. Lakshmana disrupted his yajna and killed Indrajit while he was in meditation. Thus slaying him by treachery. .
 
ఇంద్రజిత్తు ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన (ప్రమీల)ను వివాహమాడినాడు. కొందరు ఆదిశేషుడు లక్షణ అంశ అని భావిస్తారు. ఈ విధముగా ఇంద్రజిత్తు లక్ష్మణుని అల్లుడని చెప్పవచ్చు. ప్రమీల నాగకన్య.
Indrajit was married to Sulochana (Prameela), daughter of Adishesha, who is viewed by some sects as having been an incarnation of Lakshmana. Thus, in some way, Indrajit may be regarded as Lakshmana's son-in-law. Prameela hailed from the nagas.
 
[[వర్గం:రాక్షసులు]]
"https://te.wikipedia.org/wiki/ఇంద్రజిత్తు" నుండి వెలికితీశారు