గుడిపూడి ఇందుమతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

1 బైట్‌ను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
చి (Wikipedia python library)
గుడిపూడి ఇందుమతీదేవి జననం 1890. జన్మస్థలం పాత గుంటూరు. తరవాత విజయవాడలో స్థిరపడ్డారు. పుట్టినింటిపేరు మతుకుమల్లి. వీరి తాత నృసింహశాస్త్రి బొమ్మిదేవర జమీన్దారుల ఆస్థాన కవి. సోదరుడు నరసింహశాస్త్రి కూడా కవి. భర్త గుడిపూడి రామారావు. ఈమె పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు. విజయవాడలో అనేక సభలలో పాల్గొని, మంచి వక్తగా పేరు పొందారు.
==రచనలు==
* అంబరీష విజయము
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1177701" నుండి వెలికితీశారు