ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
==ప్రముఖుల అభిప్రాయాలు==
;శ్రీ యం.ఆర్.అప్పారావు, ఉపాధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం :
* ఈ గ్రంథములో డాక్టర్ అరుణకుమారి కడుంగడు ప్రశంసనియములగు ఎన్నియో విషయములను చర్చించిరి. ఈ గ్రంథము ఇటు చరిత్రకు, అటు వాజ్మయమునకు మిక్కిలి ఉపయోగపడుననుటకు సందియములేదు.
*
;ప్రొఫెసర్ కె.వి.ఆర్. నరసింహం :
* ప్రాచీనాంధ్ర చారిత్రక కావ్యములపై రచింపబడిన సిద్ధాంత వ్యాసములలో ఇది ఉత్తమోత్తమము. చారిత్రక నేపథ్య వివరణముతోపాటు కావ్యకళా పరిశీలనమును ఇందు సక్రమముగా నిర్వహింపబడినది.
;డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య :
* క్రీ.పూ. ద్వితీయ శతాబ్దమునుండి క్రీ.శ. పదునేడవ శతాబ్దమువరకు ఆంధ్రుల చరిత్రను చాటిచెప్పు చారిత్రక కావ్యములను, సత్యాన్వేషివలె విశ్లేషించుటలో రచయిత్రి చూపిన పరిశోధనాభినివేశము ఎన్నతగినది.
;డాక్టర్ దివాకర్ల వేంకటావధాని :
* చారిత్రక కావ్యములను కాలక్రమానుసారముగ తర్కబద్ధముగ మదింపు చేయుతరి వెలువడిన చారిత్రకాంశములయందలి సత్యాసత్యములను అందుబాటులోనున్న చరిత్రలదృష్ట్యా పరిశీలించుటయేగాక డాక్టర్ అరుణకుమారి వానియందలి సాహిర్యౌన్నత్యమును ఎత్తిచూపిరి.
;డాక్టర్ కొర్లపాటి శ్రీరామమూర్తి :
* ఈ పరిశోధనా గ్రంథమునందు చారిత్రక సత్యములు సప్రమాణముగను కావ్యతత్వములు సవిమర్శముగ నిరూపింపబడినవి. నిరాడంబరమైన శైలిలో నివేదింపబడినవి. చరిత్ర జిజ్ఞాసువులకు, సాహిత్య పిపాసువులకు ప్రయోజనకరమైన యీ కృషి ప్రశంసాపాత్రము.
 
==మూలాలు==